TELUGU CHRISTIAN LYRICS | Page 172
172
313
ప్: సుతతి చేయుటే కాదు ఆరాధన - దేవున్న ప్న్న చేయుటయే ఆరాధన
గ్మన్నించు దేవున్న మనసులో ఆవేదన –
విన్నపిించు ఈ సువారతను ప్రతి వీధన
Work is worship - దేవున్నతో fellowship - 2
ఆరాధనా ఆరాధన - ఆత్ును రక్షించుటయే ఆరాధన
ఆరాధనా ఆరాధన - దేవున్న ప్న్న చేయుటయే ఆరాధన
1. పెదవులతో ఘనప్రచి - కూరుిన్న లేస్తత సరిపోదు
మోకరిించి ప్రారధన చేస్తత - పాపి మారడు = 2
ఆత్ుతో సత్యముతో - త్ిండ్రిన్న ఆరాధించాలి
అరపణ ఆరాధనలు - దేహింతో జరగాలి
మనకుని అవయవాలు - ప్రభు ప్న్నలో అరగాలి
ఆరాధనా ఆరాధన - ఆత్ును రక్షించుటయే ఆరాధన
ఆరాధనా ఆరాధన - పాపిన్న రక్షించుటయే ఆరాధన
2. ఆత్ుల రక్షణ మరిచి - ఆచరిస్తతనే సరిపోదు
ఆజఞ మరిచి ఆరాధస్తత - పాపి మారడు = 2
ఆత్ును రక్షించే - వాకయిం ప్రకటిించాలి
బైబిల్ బాగా నేరుికున్న - లోకాన్నకి వెళ్యాలి
దేహాన్ని దేవున్న స్తవకు - సజీవింగా ఇవావలి
ఆరాధనా ఆరాధన - ఆత్ును రక్షించుటయే ఆరాధన
ఆరాధనా ఆరాధన - దేవున్న ప్న్న చేయుటయే ఆరాధన
Voice of Telugu Christian Lyrics