TELUGU CHRISTIAN LYRICS | Seite 171
171
నీకస్తధయమేదీ లేనేలేదు ఇలలో
ఆశ్ిరయకరుడా గొప్పదేవుడవు || సరవ ||
2. మృతుల సహత్ము జీవిింప్చేస్స
మృతిన్న గెలచి తిరిగి లేచితివి
నీ రాజయములో న్నవస్సింప్ - కొన్నపవా త్వరలో రానుింటినే
నీకస్తధయమేదీ లేనేలేదు ఇలలో
ఆశ్ిరయకరుడా గొప్పదేవుడవు || సరవ ||
312
ప్: సుతతికి పాత్రుడ యేసయయ నా స్తవసథయభాగ్ము నీదయాయ - 2
పూరు హృదయములో పాడికొన్నయాడెద – 2
నీవే నారక్షణ నీవే నా సవసధత్ నీవే నావిడుదల – 2
1. పాప్ ఊభిలో నుిండి పైకి లేపితివి
మరణచాియలు తొలగిించి కరుణ చుపితివి – 2
నీవైపే చూసూత నీతోనే నడుసూత - నీధరికి చేరేద యేసు - 2
నీవే నారక్షణ నీవే నా సవసధత్ నీవే నావిడుదల – 2 || నీవే||
2. జీవాహారము నీవే జీవజలము నీవే
నీదు నామమే శ్కిత లేదు ఇలలో స్తటి – 2
ప్రతిమోకాలు వింగును ప్రతి నాలుక ఒపుపను
యేసు రాజు నీ ఎదుట- 2
|| నీవే||
Voice of Telugu Christian Lyrics