TELUGU CHRISTIAN LYRICS | Page 170
170
2. సింవత్ిరాది మొదలుకొన్న - సింవత్ిరాింత్ము వరకు - 2
యెహోవ కనుిలు నీ పైన ఉిండునుగాక 2 ||హల్లాలూ||
310
ప్: సరిరారు యేసూ నీకెవరు - అసమాన ఘనుడా నీకు సమమెవరు
మరిలేరు ఇలలో ఇింకెవరు - న్నను పోలియుని రక్షకుడు ఎవరు
1. చేయు చాచి చ్చరనుిండి నీ ప్రజల విడిపిించితివి
గొప్ప రాజుల హత్ముచేస్స - గొప్ప రక్షణ కలుగ్జేస్స
సవసథయమును దయచేస్సతివి
2. దీనదశ్లోనునిపుడు నీ ప్రజల రక్షించితివి
గోధుమలతో త్ృపితప్రచి - ఆశీరావదపు త్లపుతరచి
నెముదిన్న కలిగిించితివి
3. సింద్రమును పాయలుచేస్స నీ ప్రజల నడిపిించితివి
కషిములలో మొరను విింటివి - ఆప్దలలో ఆదుకొింటివి
మించిదేశ్ము చేరిితివి
311
ప్: సృష్టి కరత యేసు దేవా -సరవ లోకిం నీ మాట వినును
సరవ లోక నాధ సకలిం నీవేగా
సరవలోక రాజ సరవము నీవేగా
సనుితిింతును అను న్నత్యము. . . . || సరవ ||
1. కానాన్ వివాహములో అదుుత్ముగా
నీటిన్న ద్రాక్ష రసము చేస్స
కన లేన్న అింధులకు చుపునొసగి- చ్చవిటి మూగ్ల బాగుప్రచితివి
Voice of Telugu Christian Lyrics