TELUGU CHRISTIAN LYRICS | Page 173

173 314 ప్: స్తిహతుడా నా స్తిహతుడా – నా ప్రాణస్తిహతుడా ఆప్దలో ననాిదుకొనే –(నా) న్నజమైన స్తిహతుడా - 2 మరువగ్లనా నీస్తిహము మరచి ఇలానే మనగ్లనా – 2 1. ననెిింతో ప్రేమిించినావు - నాకోసిం మరణించినావు – 2 మరువగ్లనా నీస్తిహము .... మరచి ఇలానే మనగ్లనా – 2 ||స్తిహ|| 2. నాప్రాణ ప్రియుడా నీకోసమే- నే వేచాను న్నరత్ిం నీతోడుకై -2 ఇచిదన్ నా సరవసవము.... నాకుని ఆశ్లు యదేచిము – 2 ||స్తిహ|| 3. కనీిటితో ఉని ననుి - కరుణించి నను ప్లకరిించావు – 2 ఎిండినా ఎడారిలోన ..... మమత్ వెలుావ కురిపిించినావు – 2 ||స్తిహ|| 315 ప్: సుతతి స్తతత్రముల్ నీకే ప్రభు – న్ననేిన్నరత్ము సుతతియిింతును ఆరాధన.......ఆ..హల్లాలుయా. – 2 1. ప్లుశ్రమలే నను చుటిినా – నీకై నేను జీవిింతును ఆరాధన.......ఆ..హల్లాలుయా. – 2 2. నీ సురణేశ్ నేచేయుచు- నీప్రేమను ప్రకటిింతును ఆరాధన.......ఆ..హల్లాలుయా. – 2 3. ఏ య్యగ్యత్లేన్న నాకు – గొప్ప య్యగ్యత్ న్నచిితివి ఆరాధన.......ఆ..హల్లాలుయా. – 2 Voice of Telugu Christian Lyrics