Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 76
76
²öOq $qjOqjë
ఏమాతర్ం ఇషట్ం లేదు. అతనంటే పరమ అసహయ్ం. కానీ ఏం చెయయ్ను! అతనికి నా రహసయ్ం తెలుసు. నేను సూక్లు ఫైనల
చదువుతుండగా అతనితో సేన్హం అయింది. మంచీ చెడాడ్ తెలియని వయసుస్. లోకజాఞ్నం అసలే లేదు. శేషాదిర్ రూపం చూసి
మురిసిపోయాను. అతని మాటలు విని మోసపోయాను. నానన్గారికి తెలిసి అతనిన్ పెళిళ్ చేసుకోడానికి వీలేల్దనాన్రు. ఆలోచించాను.
బీదవాడు. ఆజనామ్ంతమూ అతనితో దారిదర్య్ం అనుభవించడం ఇషట్ం లేకపోయింది. అతని మీద మోజు పోయింది. కడుపు
తీసేశారు. తరవాత శిరీష తో సేన్హం అయింది. శిరీష ని పెళిళ్ చేసుకోవాలనుకునాన్ను. ఆ విషయం శేషాదిర్ గర్హించాడు. నేను
రాసిన ఉతత్రాలు అతని దగిగ్ర ఉనాన్యి. శిరీష కి చూపిసాత్ననీ, నా రహసయ్ం బటట్బయలు చేసి అసలు పెళిళ్ కాకుండా చేసాత్ననీ ననున్
బెదిరించాడు. ఏం చెయయ్డానికీ తోచలేదు. నిజం శిరీష కి తెలియకూడదు. అందుకే శిరీష కనాన్ శేషాదిర్ మీద ఇషట్ం ఉనన్టుట్
నటించాను. రాతిర్ ననున్ తన గదికి రమమ్నాన్డు శేషాదిర్. ఎందుకో చెపప్లేదు. వెళాళ్ను. పూరవ్ం ఉనన్ చనువు కొదీద్ ననున్ బలవంతం
చెయయ్బోయాడు. ననున్ ముటుట్కోవదద్నీ చెపాప్ను. అతను వినిపించుకోలేదు. వెకిలిగా నవివ్ నా జీవితం తన అరిచేతిలో వునన్దనీ,
తను చెపిప్నటుల్ వినక తపప్దనీ అనాన్డు. అతనిన్ చంపాలని అపుప్డు నిశచ్యించుకుని లొంగిపోతునన్టుట్ నటించాను. దీపం
ఆరిప్వేయగానే అలమారులో ఉనన్ కతిత్ తీసుకుని బలంగా పొడిచాను" చెపిప్ంది మీనాకిష్.
"ఆ కతిత్నేం చేశావు?" అడిగాడు వీరభదర్రావు.
"నా దగిగ్రే ఉంది. మా ఇంటోల్ దాచాను."
"ఇంటోల్ ఎకక్డ దాచావు?"
"పూజ గదిలో. కృషణ్ విగర్హం వెనక."
"ఆ రాతిర్ నువువ్ ఇంటికి ఎనిన్ గంటలకి వెళాళ్వు?"
"చాలా ఆలసయ్ంగా వెళాళ్ను."
"నువువ్ తొమిమ్ది గంటలకే ఇంటికి వచాచ్వని మీ నానన్, మీ వాళుళ్ అబదధ్ం చెపాప్రనన్మాట."
"అవును."
"నువువ్ శేషాదిర్ని హతయ్ చేశావని మీ నానన్కి తెలుసా?"
"తెలియదు. నానన్గారు అడిగారు. అబదధ్ం చెపాప్ను. ననున్ కాపాడటానికి ఆయనా అబదధ్ం చెపాప్రు."
"థాంకుస్ మీనాకీష్! శేషాదిర్ని హతయ్ చేసినందుకు నినేన్మనను. అటువంటి నీచుడు చావవలసిందే! రేపు నినూన్, పదమ్పిర్యనీ,
రాధనీ, యుగంధర - రాజులనీ, ఇనెస్ప్కట్రు సవ్రాజయ్రావునీ, సారజ్ంటు శివంనీ, విడిచిపెటేట్ ఏరాప్టు చేసాత్ను రేపు సాయంతర్ం"
చెపాప్డు వీరభదర్రావు.
"మీరు?" అడిగింది మీనాకిష్.
"రేపు పొదుద్నేన్ వెళిళ్పోతాను. ఆ ముసలిది మిమమ్లిన్ ఒదిలిపెడుతుంది."
యుగంధర అంతవరకూ వాళళ్ సంభాషణ విని అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకి నడిచాడు.
వీరభదర్రావు వీపు తలుపు వేపు ఉంది. మీనాకిష్ యుగంధరిన్ చూసి ఆశచ్రయ్ంతో నోరు తెరిచింది. వీరభదర్రావు చటుకుక్న
వెనకిక్ తిరిగాడు. అతను జేబు