Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 75
75
²öOq $qjOqjë
"నువువ్ తరావ్త అబదధ్ం చెపప్కుండా ఉండేందుకు."
మీనాకిష్ దుఃఖం దిగమింగి, పెదిమలు తడిచేసుకుని, గొంతు సవరించుకుని ఏదో చెపప్బోయింది. వీరభదర్రావు మనసస్ంతా
లగన్ం చేసి ఆమెను చూసుత్నాన్డు.
35
గలుల్మని చపుప్డయింది. గొలుసు ఊడిపోయింది. యుగంధర తలుపు తోశాడు. తెరుచుకుంది. జేబు రుమాలుతో
నుదుటిమీది చెమట తుడుచుకుని, చేతోత్ వేళుళ్ నలుపుకుని, బరువుగా ఊపిరి పీలిచ్ "పదండి" అనాన్డు ఇనెస్ప్కట్రుతో.
"మన దగిగ్ర ఆయుధాలేమీ లేవే!" అనాన్డు సవ్రాజయ్రావు.
యుగంధర నవివ్ "ఇవి చాలు" అని రెండు చేతులూ చూపించి, గదిలోంచి బయిటికి వెళాళ్డు.
"రాజూ, శివం బంధింపబడిన గది ఇదేననుకుంటాను" అనాన్డు సవ్రాజయ్రావు.
తలుపుకి తాళం చెవి తగిలించి ఉంది.
"జాగర్తత్" అని హెచచ్రించాడు యుగంధర.
చపుప్డు కాకుండా తాళంచెవి తిపాప్డు ఇనెస్ప్కట్రు. కిల్క మనన్ది. నెమమ్దిగా తలుపు తోశాడు. సారజ్ంటు శివం మొహం
కనిపించగానే నోటి మీద వేలు పెటుట్కుని చపుప్డు చెయయ్వదద్ని హెచచ్రించాడు.
రాజు యుగంధరీన్, సవ్రాజయ్రావునీ చూడగానే చటుకుక్న పకక్కి తిరిగి ఆ ముసలిదాని నోటి మీద అరిచెయియ్ పెటిట్ గటిట్గా
నొకిక్ ఉంచాడు. ముసలిది గిలగిలా తనున్కోవడం పార్రంభించింది. సారజ్ంటు జేబులోంచి రుమాలు తీసి ఆమె నోటోల్ కుకిక్, గుడడ్
పీలికతో నోరు గటిట్గా కటేట్శాడు.
"గుడ! ఆ ముసలిది అరిచి ఉంటే పర్మాదమయేయ్ది" అనాన్డు యుగంధర రహసయ్ంగా.
రాజు సంతోషం పటట్లేకుండా ఉనాన్డు. తను విముకిత్ కావడమే కాక యుగంధర కూడా తపిప్ంచుకునాన్డు. అంతకనాన్ ఏం
కావాలి!
"ఈ ఇంటోల్ ఎనిన్ గదులు ఉనాన్యో, ఎకక్డ ఏ గది ఉనన్దో తెలుసా?" అడిగాడు యుగంధర.
తెలియదని రాజు తల తిపాప్డు.
"ఆ ముసలిదానిన్ కదలకుండా కటెట్యయ్ండి" చెపాప్డు యుగంధర.
రాజు, శివం కలిసి ఆ పని చేశారు.
"తరవాత?" అడిగాడు రాజు.
"పదండి" చెపాప్డు యుగంధర.
అడుగులో అడుగు వేసుకుంటూ చపుప్డు కాకుండా ఒకళళ్ వెనక ఒకళుళ్ నడిచారు. నడవా చివరవరకూ వెళాళ్క ఒక
గదిలోంచి మాటలు వినిపించాయి. యుగంధర తలుపుకి చెవి ఆనించి వినాన్డు. తను వినన్దానిని బటిట్ మాటాల్డుతునన్ది మీనాకిష్ అని
తెలుసుకునాన్డు. తలుపు నెమమ్దిగా తోశాడు. చినన్ సందు ఏరప్డింది రెండు రెకక్ల మధాయ్. ఆ సందులోంచి చూశాడు. మీనాకిష్
ముందు టేపురికారడ్ర, ఎదురుగా కురీచ్లో వ