Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 74

74 ²öOq $qjOqjë "దేనికి? మీనాకిష్ని ఏం చేసాత్రు?" అడిగింది పదమ్పిర్య. "నిజం చెపిప్ంచడానికి పర్యతిన్సాత్ను." "ఇంకెందుకు? మీ అబాబ్యిని ఒదిలిపెడుతునాన్రుగా." "నిజంగా నా కొడుకు నిరోద్షి అనీ, నేను వృథాగా శర్మ పడలేదనీ తృపిత్ కోసం" అని మీనాకిష్ చెయియ్ పటుట్కుని చరచరా లాకెక్ళాళ్డు వీరభదర్రావు. *** యుగంధర ఆ చినన్ ఫైలుతో గొలుసుని అరగంట అరగదీశాడు. గొలుసు కనిపించడం లేనందువలల్ ఎంత అరిగిందో ఇంకా ఎంతసేపు అలా అరగదియాయ్లో తెలియలేదు. "కాసేపు నాకివవ్ండి" అనాన్డు ఇనెస్ప్కట్ర యుగంధర చెవిలో. యుగంధర తల విదిలించి "చెయియ్ తియయ్డానికి వీలు లేదు. తీసేత్ అరిగిన చోట గాక ఇంకొక చోట అరగదియాయ్లిస్ రావచుచ్" అని తన పనిలో నిమగున్డైనాడు. ఆటేట్ చపుప్డు కావడం లేదు. కొదిద్గా గరగరమంటోంది. అయినా ఆ చినన్ చపుప్డే వీరభదర్రావుకి వినిపిసుత్ందేమో, వచిచ్ గొలుసు పకక్కి లాగేసాత్డేమోనన్ భయం ఒక పకాక్, గొలుసు ఎంత లావుందో ఇంకా ఎంతసేపు అరగదియాయ్లో అనన్ విసుగు ఒక పకాక్ విసిగిసుత్నాన్యి. నుదురు మీద చెమట చుకక్లు మెరుసుత్నాన్యి. చేతివేళుళ్ వొంకరవుతునాన్యి. మెడ నెపిప్ పెడుతోంది. అయినా యుగంధర తన పని ఆపలేదు. గర గరమని అరగతీసూత్నే ఉనాన్డు. 34 గదిలో ఒక బలల్ మీద టేప రికారడ్ర, ఇంకో బలల్ మీద సిప్రిట లాంపు, రెండు కతెత్రలు, రెండు సూదులు, ఒక చాకు ఉనాన్యి. మీనాకిష్ కురీచ్లో టేప రికారడ్ర ముందు కూరుచ్నన్ది. వీరభదర్రావుని బితత్రపోయి చూసోత్ంది. "మీనాకీష్! నినున్ హింసించడం నాకు ఇషట్ం లేదు. తపప్నిసరి అయితేగాని హింసించను. ఇపుప్డైనా నిజం చెపెప్యియ్" అనాన్డు వీరభదర్రావు మీనాకిష్ కళళ్లోల్కి సూటిగా చూసూత్. మీనాకిష్ కళుళ్ తిపెప్యయ్డానికి పర్యతిన్ంచింది. కానీ తిపప్లేకపోయింది. వీరభదర్రావు సిప్రిట లాంపు వెలిగించి రెండు సూదులూ మంట మీద పెటిట్ ఎరర్గా కాలాచ్డు. రెండూ రెండు చేతులోల్ పటుట్కుని మీనాకిష్ చెంపల దగిగ్ర పెటాట్డు. "ఊ చెపుప్! చెపుతావా, చెపప్వా?" అంటూ ఉరిమి చూశ ,/