Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 73

73 ²öOq $qjOqjë పతిర్క ఇవవ్డానికి తలుపు తెరుసాత్డు. ఆ అవకాశం ఉపయోగించుకోవాలని అనుకుని యుగంధర తలుపు దగగ్రికి జరిగాడు. నెమమ్దిగా తలుపు కొదిద్గా తెరుచుకుంది. వేలు కూడా సరిగాగ్ పటట్నంత సందు ఏరప్డింది. ఆ సందులోంచి పతిర్క లోపలి తోసుత్నాన్రెవరో. తను తలుపు తోసి పర్యోజనం లేదని యుగంధర కి తెలుసు. అవతల ఉనన్ మనిషి వెంటనే మూసేసాత్డు. బయటికి తెరుచుకునే తలుపు అది. బయటినించి నొకిక్పడితే తను ఎంత తోసినా లాభం ఉండదు. పతిర్క లోపలి వచేచ్సోత్ంది. చటుకుక్న యుగంధర జేబులోంచి తాళం చెవుల గుతిత్ తీశాడు. అందులో చినన్ సూర్క్ డైరవర ఉంది. దానిన్ తలుపు కింద రెండు రెకక్లకీ మధయ్లో ఉనన్ సందులో దూరిచ్ కాలితో నొకిక్పెటాట్డు. పతిర్క లోపల పడడ్ది. ఇనెస్ప్కట్ర తీసుకునాన్డు. తలుపు మూయబోతే పూరిత్గా మూసుకోకపోయేటపప్టికి "యుగంధర! తలుపు సందులో ఏం పెటాట్రు?" అడిగాడు వీరభదర్రావు తలుపు అవతల నుంచి. "పతిర్క తీసుకునాన్ను" అనాన్డు యుగంధర. "తలుపు సరిగా మూసుకోకుండా ఏదో దూరాచ్రు. తీసెయయ్ండి" విసుగాగ్ అనాన్డు వీరభదర్రావు. యుగంధర మాటాల్డలేదు. "ఆ మాతర్ం సందు ఉంటే ఏం చెయయ్గలరు! తలుపుకి అడడ్ంగా గొలుసు ఉంది." యుగంధర జవాబు చెపప్లేదు. "ఆల రైట! గుడ బై యుగంధర!" గొలుసు చపుప్డయింది. యుగంధర తలుపు సందులో చెవి పెటిట్ వింటునాన్డు. అడుగుల చపుప్డు