Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 77

77 ²öOq $qjOqjë వీరభదర్రావు గింజుకోలేదు. రాజునీ, ఇనెస్ప్కట్రీన్, సారజ్ంటునీ చూశాడు. అపజయం గర్హించి చినన్గా నవువ్తూ "మీరే గెలిచారు" అనాన్డు యుగంధర తో. ఇనెస్ప్కట్ర వీరభదర్రావు జేబులు వెతికి పిసోత్లు తీసుకునాన్డు. తరావ్త తాళళ్తో అతని చేతులు కటేట్శాడు. "ఇనెస్ప్కట్ర! హెడ కావ్రట్రుస్కి ఫోన చెయయ్ండి" చెపాప్డు యుగంధర. "కింద హాలోల్ ఉంది టెలిఫోను" అనాన్డు వీరభదర్రావు. ఇనెస్ప్కట్ర వెళిళ్పోయాడు. "యుగంధర! శిరీష నిరోద్షి. మీనాకిష్ జరిగినది అంతా చెపేప్సింది. ఆ టేప రికారడ్ర వెనకిక్ తిపప్ండి" అనాన్డు వీరభదర్రావు. "అవసరం లేదు. అంతా వినాన్ను." "అయితే శిరీష ని వదిలిపెటిట్సాత్రా?" "అది నా చేతిలో లేదు. శిరీష నిరోద్షి అయితే పర్భుతవ్ం అతనిన్ ఒదిలేసుత్ంది. మీరు చేసిన హతయ్లకి కారణం అతనయినా బాధుయ్డు కాడుగా!" "థాంకూయ్ యుగంధర! నిరోద్షి అని తెలిశాక వాడిని ఒకక్ క్షణం కూడా జైలులో ఉంచడానికి మీరు ఒపుప్కోరని నాకు తెలుసు. శిరీష ని ఒదిలిపెడితే చాలు. అంతే నాకు కావలసింది. నేను పడడ్ శర్మ వృథా కాలేదనన్ తృపిత్ ఉంటుంది నాకు. ననున్ ఉరి తీసేత్ తియయ్నివవ్ండి. నాకు విచారం లేదు. నేను సాధించదలుచుకునన్ది సాధించాననే తృపిత్తో ఉరికంబం ఎకుక్తాను" అనాన్డు వీరభదర్రావు. "వీరభదర్రావు గారూ.. మీరు విదాయ్వంతులు. సంసాక్రం, వివేకం ఉండవలసినవాళుళ్. మీరు ఈ ఘోరాలు చెయయ్డం ఎంత తపోప్ ఇపుప్డనన్ మాట కూడా అంత తపుప్" అనాన్డు యుగంధర. వీరభదర్రావే గాక రాజు, సవ్రాజయ్రావు కూడా యుగంధరిన్ ఆశచ్రయ్ంతో చూశారు. "ఏదో సాధించాననే తృపిత్ ఎలా ఉంటుంది మీకు? ఏమిటా తృపిత్! తమ వృతిత్ధరమ్ం చకక్గా నిరవ్హించి సజజ్నులుగా పేరు తెచుచ్కునన్ రిటయిరడ్ సూపరింటెండెంట మాధవనీన్, పార్సికూయ్టర గోవిందసావ్మినీ హతయ్ చెయయ్డమా తృపిత్! లేక నాలుగేళళ్ పిలల్నీ, పదెద్నిమిదేళళ్ యువతినీ ఎతుత్కురావడమా తృపిత్! ఏమిటా తృపిత్!" అడిగాడు యుగంధర కోపంగా. వీరభదర్రావు తల వంచుకుని "శిరీష మీద అనాయ్యంగా మోపబడిన నేరం, విధింపబడిన శిక్ష రదుద్ చేయించగలిగినందుకు తృపిత్" అనాన్డు నెమమ్దిగా. "ఈ ఘోరాలు, ఈ హతయ్లు, ఈ హింసలు చెయయ్కుండా అపుప్డే ననున్ కలుసుకుని ఉంటే శిరీష నిరోద్షితవ్ం ఎందుకు రుజువు చెయయ్లేకపోయేవాళళ్ం! మీరు లాయర! ఎనోన్ సంవతస్రాలు కోరుట్లలో పార్కీట్సు చేశారు. మన కోరుట్లలో నాయ్యం జరిగేదీ లేనిదీ మీకు తెలియదా?" అడిగాడు యుగంధర. "అపీప్లులో కేసు పోయేటపప్టికి ఇక నాకు ఆశ పోయింది." "అయితే ఇపుప్డు శిరీష ని ఒదిలిపెటుట్తారని ఎలా ఆశ పడుతునాన్రు?" "మీనాకిష్ తను హతయ్ చేసినటుల్ అంగీకరించిందిగా!" యుగంధర వీరభదర్రావుని సూటిగా కళళ్లోల్కి చూసూత్ "మీరు చేసిన హతయ్ల