Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 70

70 ²öOq $qjOqjë 30 తలుపు కొదిద్గా తెరుచుకుంది. సందులోంచి ఓ కనున్ కనిపించింది. రాజు, శివం అటే చూసుత్నాన్రు. "తలుపుకి దూరంగా ఆ గోడ దగగ్రికి వెళిల్, మొహాలు గోడ వేపు పెటిట్ నిలుచోండి ఇదద్రూ" ముసలిదాని మాటలు వినిపించాయి. "నినేన్ం చెయయ్ములే!" అనాన్డు రాజు. "ఉహూ. నేను చెపిప్నటుల్ చేసేత్నే మంచినీళుళ్ వసాత్యి." రాజు సారజ్ంటుని చూసి కనున్గీటాడు. ఇదద్రూ గోడ దగిగ్రికి వెళిల్ నిలబడాడ్రు. మొహాలు గోడ వైపు పెటిట్ చెవులు నికక్పొడుచుకుని వింటునాన్రు. తలుపు తెరుసుత్నన్ చపుప్డు వినిపించలేదు గాని ఆ ముసలిది గదిలో అడుగుపెటట్డం వినిపించింది. రాజు వెంటనే వెనకిక్ వొంగి మొగగ్ వేసి ఆ ముసలిదాని రెండు కాళూళ్ పటుట్కుని లాగాడు. కిందపడేటపుప్డు చపుప్డు కాకుండా రెండు చేతులతో ముసలిదానిన్ గటిట్గా పటుట్కునాన్డు. ఒకక్ గంటు వేసి శివం తలుపు దగగ్రికి ఉరికాడు. కానీ అపప్టికే ఆలసయ్ం అయింది. తలుపు మూసుకుంది. "ఎటాల్ మూసుకుంది?" అడిగాడు రాజు. "ఏమో! ఆశచ్రయ్ంగా ఉంది. తలుపు వెనక ఇంకెవరో ఉండి ఉండాలి." ముసలిది నిపుప్లు కకుక్తూ ఇదద్రినీ చూసింది. "అవతల ఎవరునాన్రు?" అడిగాడు రాజు. ఆ మనిషి పళుళ్ కొరుకుతూ "ఎవరూ లేరు. అది సిర్ప్ంగ తలుపు. తాళం చెవి బయట ఉంది" అనన్ది. రాజు ఒకక్ గంతులో తలుపు దగగ్రికి వెళిళ్ లాగబోయాడు. అంతలో కిల్క మనన్ది. బయట ఎవరో తాళం తిపిప్ చెవి తీసేశారు. రెండు నిమిషాల తరావ్త "రాజూ! ఏమిటీ గొడవ? గొడవ చెయొయ్దద్ని చెపప్లేదూ!" అనన్ మాటలు వినిపించాయి. "వెంటనే తలుపు తియియ్. లేకపోతే ఈ ముసలిదాని ఎముకలు విరిచేసాత్ను" అనాన్డు రాజు. "సారీ బర్దర! ఆ ముసలిది నా బంధువురాలు కాదు. దానిన్ ఎంత హింసించినా పర్యోజనం ఉండదు." అతనిన్ లొంగదీసే మారగ్ం వేరే ఏదీ తోచక రాజు మౌనంగా ఉండిపోయాడు. చినన్నవువ్ వినిపించింది. "రాజూ! యుగంధర, సవ్రాజయ్రావు కూడా ఇకక్డే నా బందీలుగా ఉనాన్రు. మీకు సహాయం చేసే సిథ్తిలో లేరు. ఆయన వచిచ్ నినున్ విడిపిసాత్రని ఆశించక." "అబదధ్ం. నేను నమమ్ను." "అలాగా! అయితే విను." యుగంధర, సవ్రాజయ్రావు సంభాషణ రాజుకి వినిపించింది. 'ఈ చెరలోంచి మనం తపిప్ంచుకునే అవకాశం లేదంటారా?' సవ్రాజయ్రావు పర్శన్. 'అసాధయ్ం అని నేను అనుకోను చాలా కషట్ం' యుగంధర జవాబు. "వినాన్వా? ఇపుప్డైనా నముమ్తావా?" వీరభదర్రావు అడిగాడు. రాజు జవాబు చెపప్లేదు. "గొడవ చెయయ్కుండా బుదిధ్గా ఉండండి" అనాన్డు వీరభదర్