Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 71
71
²öOq $qjOqjë
31
"యుగంధర గారూ!" లౌడ సీప్కరోల్ంచి పిలుపు వినిపించింది.
"ఆ!"
"ఆ మూల ఉనన్ బలల్ సొరుగులో తెలల్కాగితాలు, కలం ఉనాన్యి."
"అలాగా."
"దయచేసి గవరన్ర కి ఓ ఉతత్రం రాయండి. మీరూ, ఇనెస్ప్కట్ర సంతకాలు పెటట్ండి."
"ఏమని?"
"నా షరతులు ఒపుప్కుని శిరీష ని వదిలిపెటట్మని."
"రాసాత్నని ఎందుకనుకుంటునాన్రు మీరు?"
"మీ మంచి కోసమే! మీ అందరి పార్ణాలు నా చేతులోల్ ఉనాన్యి."
"నాకు పార్ణాపాయం కలిగినపుప్డలాల్ హంతకులు చెపిప్నటుల్ చేసే మనిషినని మీకు ఎవరు చెపాప్రు?"
"ఎవరూ చెపప్లేదు. ఆ మాతర్ం వివేకం వుంటుందనుకునాన్ను. నిషాక్రణంగా మీ అందరి పార్ణాలు బలి ఇసాత్రనుకోలేదు."
"మేము పార్ణాలు బలి ఇసాత్మో లేదో తరావ్త కానీ తేలదు."
"మీరు చాలా మొండిగా పర్వరిత్సుత్నాన్రు. మీ ఒకక్ పార్ణమే కాదు. రాజు, సారజ్ంటు శివం, ఇనెస్ప్కట్ర సవ్రాజయ్రావు, రాధ, పదమ్పిర్య
ఇందరి పార్ణాలు ఉండేదీ పోయేదీ మీమీద ఆధారపడి ఉంది. పార్ణాలు తియయ్డానికి నేను వెనకాడే మనిషిని కానని మీకు తెలుసు."
"నేను గవరన్రుకి ఉతత్రం రాసేత్ మీ అబాబ్యిని వదిలిపెడతారని మీకు నమమ్కమేమిటి?"
"మీ సలహాకి అంత విలువ ఉందని నాకు తెలుసు."
"ఆ విలువ మీరు చెపిప్నటుల్ చేసేత్ పోదూ!"
"నిజమే! కానీ పార్ణం విలువ కనాన్ మాట విలువ ఎకుక్వా?"
"మనిషిని బటిట్ విలువలు ఉంటాయి. ఆ విషయం చరిచ్ంచి పర్యోజనం లేదు."
అయిదు నిముషాలు నిశబద్ంగా ఉంది. తరవాత పెదద్ ఏడుపు, 'అబాబ్! నెపిప్!' అనన్ అరుపులు వినిపించాయి. అది రాధ అయి
ఉంటుందనుకునాన్డు యుగంధర.
"నువువ్ మనిషివా, రాక్షసుడివా! పసిపిలల్ని అలా హింసిసాత్వేమిటి!" పదమ్పిర్య అరిచింది.
యుగంధర కి చెవులు తూటుల్ పడుతునన్టట్యింది. రాధని హింసిసుత్నన్ దృశయ్ం కళళ్కు కటిట్నటుల్ కనపడుతోంది.
"పర్తి గదిలోనూ లౌడ సీప్కర. మైకోర్ఫోన ఏరాప్టు చేశాడు. ఒకదానికొకటి కనెకుట్ చేసుత్నాన్డు" అనాన్డు ఇనెస్ప్కట్ర యుగంధర
మనసుస్ ఆ కేకల నుంచి మళిళ్ంచడానికి. రాధ కెవువ్మని కేకలు పెడుతూ ఏడుసోత్ంది.
"ఆగు! ఆగు! ఆ పసిదానిన్ ఏం చెయయ్క. నీకు హింసించాలని ఉంటే ననున్ హింసించు" అరుసోత్ంది పదమ్పిర్య.
"నినున్ తరావ్త. ముందు ఈ పిలల్ని."
øöeTT~
www.koumudi.net