Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 69
69
²öOq $qjOqjë
తలుపు మూసుకోవడం చూసి ఇనెస్ప్కట్ర సవ్రాజయ్రావు ఒకక్ ఉరుకు ఉరికి రెండు చేతులతో, రెండు కాళళ్తో తలుపుని బలంగా
తోశాడు. కొంచెమైనా కదలలేదు. "ఇది ఉకుక్ తలుపు" అనాన్డు వగరుసూత్.
యుగంధర తల ఊపి "మనం హంతకుడి ఇంటికే వచాచ్మనన్మాట" అనాన్డు.
"వచిచ్ ఏం పర్యోజనం! ఈ చెరలోంచి మనం తపిప్ంచుకోవాలిగా!"
"రాజుని, మీ సారజ్ంటు శివానిన్ కూడా, ఈ ఇంటోల్నే శతుర్వు బంధించి ఉండాలి."
"ఔను. మనలా బందీలుగా ఉండి ఉంటారు. మనకేం సహాయం చేయగలుగుతారు!"
"బహుశా పదమ్పిర్య, రాధ, మీనాకిష్ కూడా ఇకక్డే ఉండి ఉంటారు."
"యుగంధర! మనం ఈ గదిలోంచి బయటపడితేనేగా వాళళ్ని విడిపించడం?"
"ఎలాగైనా మనం తపిప్ంచుకోవాలి" అనాన్డు యుగంధర.
సవ్రాజయ్రావు ఏదో చెపప్బోతుండగా "నేను వదిలితే గానీ మీరిదద్రూ ఆ గదిలోంచి ఒకక్ అడుగు కూడా బయటపెటట్లేరు" అనన్
మాటలు వినిపించాయి.
యుగంధరూ, ఇనెస్ప్కట్ర ఉలికిక్పడి చూశారు.
"ఇంత సులభంగా మీరు నా ఇలుల్ కనుకుక్ంటారనుకోలేదు. విశాలమైన ఆవరణలో చాలా కషట్పడి ఈ ఇలుల్ కటిట్ంచాను. గదులనీన్
సౌండ పూర్ఫ చేయించాను. కిటికీలు ఎతుత్గా పెటిట్ంచాను. యుగంధర! మీరు బొంబాయి వెళాళ్రని తెలియగానే ఇక నేను
తవ్రపడాలనుకునాన్ను."
యుగంధర, ఇనెస్ప్కట్ర ఒకరిని ఒకరు చూసుకునాన్రు.
"ఎవరు మీరు? వీరభదర్రావు గారేనా?" అడిగాడు యుగంధర.
"అవును. కంఠసవ్రం గురుత్పటట్లేదూ?"
"ఈ లౌడ సీప్కరోల్ంచి సరిగాగ్ వినిపించడం లేదు. మమమ్లిన్ అందరీన్ బంధించి ఏం చెయయ్దలచుకునాన్రు?"
"పర్భుతవ్ంతో బేరమాడేందుకు ఇపుప్డు అవకాశం ఎకుక్వగా ఉందిగా! పదమ్పిర్య, రాధల పార్ణాలు, పర్ఖాయ్త డిటెకిట్వ యుగంధర,
ఇనెస్ప్కట్ర సవ్రాజయ్రావు, సారజ్ంట శివం, మీ అసిసెట్ంట రాజు, ఇందరి పార్ణాలు బలి ఇసాత్రో, శిరీష ని ఒదిలి పెడతారో చూడాలి!" అనాన్డు
అతను నవువ్తూ.
"మీరు పొరబడుతునాన్రు. మేము ఇకక్డికి వసుత్నన్టుల్ పోలీసు కమీషనరుకి తెలుసు. ఇంకాసేపటోల్ మీ ఇలుల్ చుటుట్ముడతారు."
"మీరు ననున్ బెదిరించడానికి అంటునాన్రని నాకు తెలుసు. నిజంగానే పోలీసు సిబబ్ంది ఈ ఇంటిని చుటుట్ముటిట్నా బేరం ఉండనే
ఉంది. వాళళ్లోల్ ఒకడు కూడా దరిదాపులకి రాలేడు. మేడ మెటుల్ ఎకేక్లోగా అందరి పార్ణాలు ఎగిరిపోతాయి."
"పోలీసులు అటువ