Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 68

68 ²öOq $qjOqjë మెటల్ మీద చపుప్డయింది. ఇనెస్ప్కట్రు, యుగంధరూ అటు తిరిగి చూశారు. ఎవరూ లేరు. అయిదు నిమిషాలు దాటింది. ఇనెస్ప్కట్రు అసహనంతో బూడుస్ కాళుళ్ టకటకమనిపించాడు. ఇంతలో ఆ ముసలి పనిమనిషి మెటుల్ దిగి వచిచ్ "అయయ్గారు మిమమ్లిన్ మేడ మీదకి రమమ్ంటునాన్రు" అనన్ది. ఇదద్రూ ఆ ముసలిదాని వెనకే వెళాళ్రు. మెటుల్ ఎకాక్క కుడివైపుకి తీసుకెళిళ్ంది. యుగంధర కి ఏదో అనుమానం కలిగి "మీ అయయ్గారు ఏం చేసుత్నాన్రు?" అడిగాడు. "రాసుకుంటునాన్రు" అని ఓ గది తలుపు తెరిచి "వెళళ్ండి" అనన్ది. యుగంధర కి అనుమానం ఎకుక్వైంది. పిసోత్లు తీసి చేతిలో తయారుగా పటుట్కుని గదిలో అడుగుపెటాట్డు. వెనకే ఇనెస్ప్కట్రు గదిలోకి వెళాళ్డు. చినన్ చపుప్డు వినిపించి ఇదద్రూ వెనకిక్ తిరిగారు. తలుపు మూసుకుంది. PPP 29 "మీరు బోనులో పులిలా తిరుగుతూ తీవర్ంగా ఆలోచించి పర్యోజనం ఏమీ లేదు" అనాన్డు రాజు సారజ్ంటు శివంతో. శివం కాలుసుత్నన్ సిగిరెట కింద పారేసి "మనలిన్ అతను చంపేవరకూ గోళుళ్ గిలుల్కుంటూ కూరుచ్ంటామా?" అనాన్డు. "చంపుతాడనుకోను. తన షరతులు అధికారులు ఒపుప్కునేటంత వరకూ మనలిన్ బందీలుగా ఉంచుతాడు." "నేను ఊరికే కూరోచ్లేను." "ఏం చేదాద్ం?" "తలుపు బదద్లు కొటేట్ందుకు పర్యతిన్దాద్ం." "ఉకుక్ తలుపు. సాధయ్ం కాదనుకుంటాను." "పర్యతిన్ంచి చూదాద్ం" అని సారజ్ంటు తలుపు వేపు తిరిగాడు. రాజు, శివం కలిసి తలుపుని భుజాలతో బలంగా తోశారు. కదలలేదు. దూరంగా వెళిళ్ పరుగున వచిచ్ కాళళ్తో గటిట్గా తనాన్రు. బర్హామ్ండమైన చపుప్డైంది కానీ అంగుళమైనా కదలలేదు. "మిసట్ర రాజూ! చినన్పిలల్లాల్గా ఊరికే గొడవ చెయయ్కండి. 8,+