Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 67
67
²öOq $qjOqjë
అతను లేచి "బాగా ఆలోచించు. ఇపుప్డే వసాత్ను. నిజం చెపాప్లి" అని బలల్ సొరుగు లాగి పిసోత్లు తీసుకుని తూటాలు సరిగా
ఉనాన్యేమో చూసుకుని బయటికి వెళాళ్డు.
PPP
ఇనెస్ప్కట్ర సవ్రాజయ్రావు, డిటెకిట్వ యుగంధర కారు ఎకాక్రు. అది పోలీస కారని రాసి లేదు దాని మీద. టూవే రేడియో ఉంది దాంటోల్.
అపప్టికి దాదాపు ఇరవై ఇళళ్కి వెళిళ్ ఇంటోల్ వాళళ్నీ, పకక్ ఇళళ్లో వాళళ్నీ పర్శిన్ంచారు.
"ఇంకా జాబితాలో ఎనిన్ ఇళుళ్నాన్యి?" పర్శిన్ంచాడు యుగంధర.
"అరవై రెండు."
"అంతేగా! సాయంకాలం అయేలోపు పూరిత్ చేయవచుచ్."
సవ్రాజయ్రావు తల ఊపి కారు సాట్రుట్ చేశాడు.
అంతలో రేడియోలో 'అటెనష్న పీల్జ' అనన్ మాటలు వినిపించాయి. యుగంధరూ, సవ్రాజయ్రావు చెవులు రికిక్ంచుకుని వింటునాన్రు.
'కోయంబతూత్రు జైలు నుంచి తపిప్ంచుకు పారిపోయిన శివరాం అనే ఖైదీని ఇవాళ పొదుద్నన్ పది గంట అపుప్డు తిండివనం
రైలుసేట్షనులో రైలేవ్ పోలీసులు పటుట్కునాన్రు.'
"హెడ కావ్రట్రుస్ని