Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 64
64
²öOq $qjOqjë
PPP
27
రాజు నవివ్ "అమాయకుల మలేల్ ఇలా బుటట్లో ఎలా పడాడ్ం?" అనాన్డు సారజ్ంటు శివంతో.
శివం మొహం ముడుచుకుని "మీకు అనుమానం కలిగినపుప్డు మనం వెళిళ్పోయి సెరిచ్ వారంటు తీసుకుని రావలసింది" అనాన్డు
మందలింపుగా.
"మనం ఇకక్డికి రాగానే నాకు అనుమానం కలిగిందని అతను తెలుసుకునుంటాడు. మనని వెళళ్నిచేచ్వాడు కాదు అవసరమైతే షూట
చేసేవాడు" అని రాజు తలుపూ, కిటికీలూ పరీక్షగా చూశాడు. అది సౌండ పూర్ఫ గది. ఒకే తలుపునన్ది. కిటికీలు చాలా ఎతుత్గా ఉనాన్యి.
"మనకి భోజనం పంపుతాడో పంపడో!" అనాన్డు.
"ఇపుప్డు మీకు అదా బెంగ?" అడిగాడు శివం.
రాజు నవివ్ నోటి మీద వేలు పెటిట్ చూపిసూత్ శివం దగగ్రికి వెళిల్ చెవిలో "ఈ గదిలో మైకోర్ఫోను పెటిట్ ఉంటాడు" అని చెపిప్ "చాలా
ఆకలిగా ఉంది" అనాన్డు పెదద్గా.
"అవును. నాకూ ఆకలేసోత్ంది" అనాన్డు శివం.
అయిదు నిమిషాల తరావ్త చపుప్డు చెయయ్కుండా తలుపు తెరుచుకుంది. అవతల చీకటి. రాజు అడుగు ముందుకి వేసేలోగా గదిలోకి
రెండు టేర్లు వచాచ్యి. వెంటనే తలుపు మూసుకుంది. టేర్లోల్ భోజనం ఉంది.
రాజు నవివ్ మైకోర్ఫోను ఉనన్దనన్ నా అనుమానం ధృఢపడడ్ది అని తెలుపుతూ తల ఊపాడు. శివం చేతిని పటుట్కుని 'ఇకక్ణిణ్ంచి
బయటపడే విధం ఆలోచించాలి' అని శివం అరిచేతిలో రాశాడు.
శివం తల ఊపాడు.
PPP
బీచ రోడ మీద ఒక కారు ఆగి ఉంది. ఇదద్రు యువకులు ఆ కారు దగగ్ర నిలబడాడ్రు.
ఎకక్మని డైరవింగు సీటులో కూరుచ్నన్ వీరభదర్రావు చెపప్గానే వాళిళ్దద్రూ కారు ఎకిక్ కూరుచ్నాన్రు.
"నే చెపిప్నటుల్ చేశారా?" అడిగాడు అతను.
"ఆ! అడయారులో టెలిఫోనులు ఉనన్ ఇళళ్నిన్టిక