Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 63
63
²öOq $qjOqjë
"అవును. రాజు, సారజ్ంటు శివం ఒక జటుట్గా బయలుదేరి దరాయ్పుత్ పార్రంభించారు. నినన్టినుంచీ వాళిళ్దద్రూ కనిపించడం లేదు."
యుగంధర కనుబొమలు ముడిచి "ఏ పేటలోల్, ఏ పార్ంతాలోల్ దరాయ్పుత్ చేయదలచినదీ ఎవరికీ చెపప్లేదా?" అడిగాడు.
"అడయార, శాంథోమ, మైలాపూరల్లో దరాయ్పుత్ చేసాత్మనాన్రు."
"ఎవరి ఎవరి ఇళళ్కి వెళిల్ందీ, ఏ పార్ంతాల దరాయ్పుత్ చేసినదీ తెలియలేదా?"
"ఆ విషయం సవ్రాజయ్రావు దరాయ్పుత్ చేసుత్నాన్డు" అని "మీరు వెళిళ్న పని ఏమైంది?" అడిగాడు కమీషనర.
యుగంధర ఓ ఫోటో జేబులోంచి తీసి చూపించి "ఇది వీరభదర్రావు ఫోటో అనుకుంటునాన్ను" అనాన్డు.
కమీషనర ఫోటో పరీక్షగా చూశాడు. "లాయర వీరభదర్రావుకీ, ఈ ఫోటోలో మనిషికీ ఎకక్డా పోలిక లేదే!" అనాన్డు.
"అవును. పాల్సిట్క సరజ్రీ చేయించుకునాన్డు. ఒడుడ్, పొడుగు, బరువు మొదలైనవి సరిగా సరిపోతునాన్యి."
"అయితే ఈ ఫోటోకి కాపీలు తీయించి అనిన్ పోలీస సేట్షనల్లో బసుస్లలో, రైలేవ్ సేట్షనల్లో అంటించి పటుట్కునన్వాళల్కి బహుమతి
పర్కటిదాద్ం."
"ఒదుద్. అనుమానం కలిగి పారిపోతాడు."
"అయితే ఏం చేదాద్ం?"
"ముందు రాజు విషయం కనుకోక్వాలి. నాకు చాలా ఆదురాద్గా ఉంది. ఖరమ్ చాలక వీరభదర్రావు ఇంటికే వెళాళ్రేమో!"
"సారజ్ంటు శివం కూడా ఉనాన్డుగా!"
"ఇదద్రీన్ బందీలు చేశాడేమో! లేక...." అని చెపప్లేక ఊరుకునాన్డు యుగంధర.
ఏమనడానికి కమీషనర కి నోరాడలేదు.
అంతలో వాన యుగం