Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 62

62 ²öOq $qjOqjë "మదార్సు నగర పౌరులారా! పాఠకులారా! నేను ఈ నగరంలో పార్కీట్సు చేసిన ఒక లాయరిన్. చాలాకాలం కిర్తం, జరిగిన విషయం ఇది. నాకు ఒకక్డే కొడుకు. అతని పేరు శిరీష. మీనాకిష్ అనే యువతిని నా కొడుకు పేర్మించాడు. ఆ మీనాకిష్కి శేషాదిర్ అనే ఇంకో సేన్హితుడు ఉండేవాడు. అతనూ మీనాకిష్ని పేర్మించాడు. వాళిళ్దద్రోల్ ఎవరిని వివాహం చేసుకోవడమా అని సందిగద్ంలో పడింది మీనాకిష్. మీనాకిష్ చివరికి శేషాదిర్నే వివాహం చేసుకోవడానికే నిశచ్యించుకుంది. ఒక రాతిర్ శేషాదిర్ గదికి మీనాకిష్ వెళిల్ కొంతసేపుండి ఇంటికి వెళిళ్పోయింది. శేషాదిర్తో మాటాల్డటానికీ, ఆ మీనాకిష్ని పెళిల్ చేసుకోవదద్నీ అతను ఆమెను సుఖపెటట్లేడనీ చెపప్డానికి నా కొడుకు ఆ శేషాదిర్ గదికి వెళాళ్డు. అపప్టికే శేషాదిర్ హతయ్ చేయబడాడ్డు. పోలీసులు నా కొడుకు శిరీష మీద హతయ్ కేసు పెటాట్రు. సూచనాపూరవ్కమైన సాక్షయ్ం మాతర్మే పర్వేశపెటాట్రు. పర్తయ్క్ష సాక్షయ్ం కానీ, నా కొడుకు శిరీషే హంతకుడు అని నిరాధ్రణగా తెలిపే మరే ఇతర సాక్షయ్ం లేదు. శిరీష కి యావజీజ్వ శిక్ష విధించారు. నా కొడుకు హంతకుడు కాడు. అపుడు మెడిసిన చదువుతునాన్డు. అనాయ్యంగా జైలుకి పంపించారు అధికారులు. శిరీష ని జైలోల్ంచి విడిపించాలని, రెండేళుళ్గా పర్యాసపడుతునాన్ను. ఇపుడు ఉనన్ విషయం పర్జలకి చెపప్డం మంచిదని ఈ ఉతత్రం వార్సుత్నాన్ను. పోలీసులని భయపెటిట్, పర్భుతావ్నిన్ హడలగొటిట్ నా కొడుకుని విడిచిపెటేట్లా చెయాయ్లని ఇంతవరకు రెండు హతయ్లు చేశాను. ఇంకా ఎంతమందినో హతయ్ చెయయ్డానికి పథకాలు తయారు చేశాను. నా కొడుకుని విడిచిపెడితే ఈ హతాయ్కాండ మానేసాత్నని యుగంధర దావ్రా పర్భుతావ్నికి కబురు పంపాను. కాని పర్యోజనం లేకపోయింది. కనుక ఇపుప్డు పర్జలే పూనుకుని పర్భుతావ్నిన్ ఒతిత్డి చేసి నా కొడుకుని విడిచిపెటేట్లా చెయాయ్లి. లేకపోతే ఈ హతాయ్కాండ ఆగదు. అమాయకులను కూడా వరుసగా హతయ్ చేయవలసి వసుత్ంది. వీళళ్ను హతయ్ చెయయ్వచుచ్, వీళళ్ను చెయయ్కూడదు అనే విచక్షణ లేదు నాకు. నా చేతికి చికిక్న ఏ వయ్కిత్నైనా హతయ్ చేసాత్ను. నా కొడుకుని విడుదల చేసేవరకూ దారుణమైన ఈ ఘోర హతాయ్కాండ సాగుతూనే ఉంటుంది. ఎరర్ని గురుత్." యుగంధర పతిర్క మడిచి కమీషనర క