Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Página 61

61 ²öOq $qjOqjë "చెయయ్కపోతే?" "మంచిది కాదు" ఆ మాటతో ఢాం అని పేలుడు వినిపించింది. గుండు పకక్నించీ దూసుకుపోయి సోఫాలో గుచుచ్కుంది. "ఇంకోసారి చెపుత్నాన్ను." రాజు, శివం ఒకరి మొహం ఒకరు చూసుకునాన్రు. మనీపరుస్లు, పిసోత్ళుల్ అనీన్ తీసి బలల్ మీద పెటాట్రు. "తరావ్త?" అడిగాడు రాజు. "మీ మంచి కోసమే అవనీన్ ఇచేచ్యమనాన్ను రాజూ! మా మనిషి భోజనం తెచిచ్ పెడుతుంది. ఆ మనిషిని మోసం చేసి తపిప్ంచుకునేందుకు ఆలోచించకండి. చాలా పర్మాదం. ఇంకో విషయం. నా చేతిలో చికాక్నని యుగంధర కి ఉతత్రం రాయి. బలల్ సొరుగులో కాయితాలు, కలం ఉనాన్యి." 26 "మీరు వచిచ్న పని సులభంగానే అయిపోయింది. గుడ!" అనాన్డు బొంబాయి పోలీసు కమీషనర యుగంధర తో. "ఆ పేరుతోనే మదార్సులో ఉంటునాన్డో పేరు మళీళ్ మారుచ్కునాన్డో తెలియదు. ఈ ఫోటో దొరికింది. అంతవరకూ నయం." "ఇక ఆ మనిషిని పటుట్కోవడం కషట్ం కాదనుకుంటాను. విష యూ గుడ లక." కమీషనర కి షేక హాండ ఇచిచ్ యుగంధర విమానం ఎకాక్డు. ఏర పోరుట్లోనూ, కసట్మస్ ఆఫీసు లోనూ వాకబు చేసి వీరభదర్రావు ఏ పేరుతో విదేశం నించీ విమానంలో దిగిందీ తెలుసుకునేందుకు ఓ రోజంతా పటిట్ంది. అతని పాసోప్రుట్లో ఏదో చినన్ లోపం ఒకటి కనిపించడం వలల్ కసట్ముస్ వాళుళ్ పాసోప్రట్ తీసుకుని తరావ్త పంపిసాత్మని చెపాప్రు. పేరు శీర్రంగనారాయణ అని పూనా నగర వాసత్వుయ్డని పాసోప్రుట్ వలల్ తెలిసింది. వెంటనే యుగంధర ఈ వివరాలు పూనా పోలీసులకు తెలియజేసి శీర్రంగనారాయణ పూనాలో ఎకక్డునన్దీ వాకబు చేయించాడు. శీర్రంగనారాయణ అనే పేరు పాసోప్రుట్లో ఉనన్ది కానీ, పాసోప్రుట్లో ఉనన్ ఫోటోతో పోలిసేత్ వివరాలనీన్ వీరభదర్రావుకి సరిపోదు. యుగంధర ఆ విషయం పటిట్ంచుకోక మదార్సుకి బయలుదేరాడు. కారు తీసుకుని ఏర పోరుట్కి రమమ్ని రాజుకి మెసేస్జ పంపించాడు. విమానంలోంచి యుగంధర మీనంబాకంలో దిగగానే రాజు కనపడలేదు. పోలీస కమీషనర, ఏ.సి ఎదురయాయ్రు. "మీరెందుకు వచాచ్రు? రాజు ఏడీ? ఇంకో హతయ్ జరిగిందా?" అడిగాడు యుగంధర. "రండి! ఆఫీసుకి వెళిల్ మాటాల్డుకుందాం" అనాన్డు కమీషనర. వాన కదలగానే ఆనాటి దినపతిర్క యుగంధర కి ఇచాచ్డు. "ఎరర్గురుత్ హంతకుడు__బెదిరింపు" అనన్ శీరిష్క కనిపించింది పతి