Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Seite 60
60
²öOq $qjOqjë
"ఏడాదినన్ర అయింది."
"ఎంతకి కొనాన్రు?"
"లకాష్ యాభై వేలకి."
"మీ ఇలుల్ లోపలంతా చూడవచాచ్?"
"సాట్టిసిట్కస్ కీ నా ఇంటికీ సంబంధం ఏమిటి?"
"ఏ ఇంటికి ఎనిన్ గదులునన్దీ కూడా తెలుసుకోమనాన్రు మా పై అధికారులు" అనాన్డు రాజు నవువ్తూ.
ఆయన ఓ నిమిషం పాటు ఆలోచించి "ఆల రైట! పదండి" అనాన్డు.
ఆయన ముందు, వెనక రాజు, తరావ్త సారజ్ంటు శివం హాలు దాటి ఓ పెదద్ గదిలోకి వెళాళ్రు. డైనింగ టేబుల, కురీచ్లు, ఫిర్జిడేర -
అది వంట ఇలుల్. ఎడమ వైపు కొటుట్ గది. దాని వెనక నీళళ్గది, వసారా. ఒకొక్కక్ గదీ చూసుకుంటూ రాజు కాయితం మీద
రాసుకుంటునాన్డు.
"మేడ?" అడిగాడు శివం.
"రండి, వెళదాం" అని మళీళ్ హాలోల్కి దారి తీసి మేడమెటుల్ ఎకాక్డు ఆ ఇంటి యజమాని. రాజు, సారజ్ంటు శివం ఆయన వెనకే
మేడమెటుల్ ఎకాక్రు.
"ఇది నా పడక గది" అనాన్డు అతను ఒక గది తలుపు తీసి.
అది ఏర కండీషనడ్ గది. మధయ్ పెదద్ మంచం. కింద తివాచీ.
"అది అతిథుల గది" అని ఇంకో గది తలుపు తెరిచాడు ఆయన.
రాజు, సారజ్ంటు ఆ గదిలోకి వెళాళ్రు. కీచుమనన్ది ఎకక్డో. చినన్ నవువ్ వినిపించింది. రాజు చటుకుక్న వెనకిక్ తిరిగాడు. తలుపు
మూసుకునన్ది. ఒకక్ గంతులో తలుపు దగగ్రికి వెళిళ్ లాగాడు. రాలేదు. ఎగిరి రెండు కాళళ్తో బలంగా తనాన్డు. కదలలేదు. ఇదద్రూ గదిలో
బంధింపబడాడ్రు. రాజు శివం వేపు చూశాడు.
"ఇతడు హంతకుడేమో అని అనుమానం కలిగిన తరావ్త దురుసుగా ఇలా లోపలికి వచిచ్ ఉండకూడదు" అనాన్డు శివం.
"ఇంటి లోపల చూసేత్ ఇతను హంతకుడో కాదో నిరాధ్రణ అవుతుందనుకునాన్ను."
"అయిందేదో అయింది. ఇపుప్డేం చెయాయ్లి అని ఆలోచించాలి మనం."
"గది సౌండ పూర్ఫ. ఉకుక్ తలుపులు. కిటికీలు చాలా ఎతుత్గా ఉనాన్యి. దగిగ్రదగిగ్రగా ఊచలు. తపిప్ంచుకు బయటపడటం చాలా
కషట