Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 65

65 ²öOq $qjOqjë "అడయారోల్ టెలిఫోనులు ఉనన్ ఇళళ్నిన్టికీ వెళాళ్రు వాళిళ్దద్రూ" అనాన్డు ఇనెస్ప్కట్ర సవ్రాజయ్రావు. "మీరు టెలిఫోన చేసి ఆ ఇళళ్వాళళ్ని అడిగారా?" "అవును." "వాళుళ్ వెళిళ్న ఆఖరి ఇలుల్ ఎవరిది?" "అడయార గాంధీనగరోల్ ఓ ఇంటికి వెళాళ్రు. ఇంటి యజమాని జనరల ఆసప్తిర్లో సరజ్న. పదేళళ్ కిందట ఆ ఇలుల్ కటిట్ంచాడు. ఆయనిన్ అనుమానించడానికి ఆసాక్రం లేదు." "అకక్ణిణ్ంచి ఎకక్డికి వెళాళ్రు?" "అడయారోల్ వాళుళ్ వెళిళ్న ఆఖరి ఇలుల్ ఇదే. అకక్ణిణ్ంచి శాంథోమ కి వెళాళ్రేమో!" "శాంథోమ లో అడిగారా?" "శాంథోమ లో ఎటునించి మొదలు పెటిట్నది తెలియదు. అడయార వేపు ఉనన్ కొనిన్ ఇళళ్కీ, మైలాపూర వేపు ఉనన్ కొనిన్ ఇళళ్కీ ఫోన చేసి అడిగాము. ఆ పార్ంతాలకి వాళుళ్ రాలేదుట." యుగంధర సిగిరెట వెలిగించాడు. "అయితే వీరభదర్రావు ఇలుల్ అడయార లోనే ఉండి ఉంటుంది" అనాన్డు. "అలా ఎందుకనుకుంటునాన్రు?" అడిగాడు సవ్రాజయ్రావు. "ఊహించాను. రాజుకీ, సారజ్ంటుకీ అడయార లో ఓ ఇంటి మీద అనుమానం కలిగి ఉంటుంది. ఆ ఇంటికి మళీళ్ వెళిళ్ ఉంటారు. ఆ ఇంటోల్ వీరభదర్రావు ఉండి ఉంటే వాళిళ్దద్రీన్ బంధించి ఉంటాడు." "అది ఏ ఇలోల్ ఎటాల్ తెలుసుత్ంది?" అడిగాడు ఇనెస్ప్కట్రు. యుగంధర నవివ్ "రాజు పార్రంభించిన దరాయ్పుత్ వృథా కాలేదు. అంతవరకూ తెలుసూత్నే ఉంది. కనుక రాజు దరాయ్పుత్ చేసిన పధధ్తిలోనే మనమూ దరాయ్పుత్ చెయాయ్లి" అనాన్డు. "సరే, ఏరాప్టు చేసాత్ను" అని సవ్రాజయ్రావు లేచి నిలబడాడ్డు. "ఏ ఏరాప్టూ వదుద్. మనమిదద్రం వెళదాము." "రెండు మూడు జటుల్ బయలుదేరితే తవ్రగా పని అయిపోతుంది." "పిటట్ భయపడి పారిపోవచుచ్. రండి, వెళదాం" అనాన్డు యుగంధర. 28 "రా! అయయ్గారు పిలుసుత్నాన్రు" అనన్ది పనిమనిషి. మీనాకిష్ బెదురుతూ పదమ్పిర్య దగగ్రికి జరిగింది. ఆ ముసిలిది నవివ్ "నువువ్ ఏ మూల నకిక్ దాకుక్నాన్ పర్యోజనం లేదు. రా!" అని ఒక అడుగు ముందుకు వేసింది. మీనాకిష్ ఏడుసోత్ంది. "ఎకక్డికి తీసుకువెళతావు?" అడిగింది పదమ్పిర్య. "అవతల గదిలోకి. అయయ్గారకక్డ ఉనాన్రు." øöeTT~ www.koumudi.net