Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 55
55
²öOq $qjOqjë
“లేదు.”
“పదమ్ని విడిపించే అవకాశం ఏమైనా ఉందా?”
“ఉందనే అనుకుంటునాన్ను.”
“పదమ్కి ఆపద కలగదనీ, కేష్మంగా తీసుకురాగలననీ మీరు హామీ ఇవవ్గలరా?”
“ఇవవ్లేను.”
“ఉనన్ది ఉనన్టుల్ చెపిప్నందుకు థాంకుస్” అని భుజంగరావు లేచి కోటు తొడుకుక్నాన్డు.
“నేనిక వెళళ్వచాచ్!” అడిగాడు యుగంధర.
భుజంగరావు తల ఊపాడు.
PPP
23
“బొంబాయి నించి మీకు టెలీపిర్ంటరు మెసేజి వచిచ్ంది” అనాన్డు కమీషనర యుగంధర కి ఓ కాగితం ఇసూత్.
“రిఫరెనుస్ వీరభదర్రావు. ఎంకవ్యిరీ డిటెకిట్వ యుగంధర. ఒకటినన్ర సంవతస్రం కింద వీరభదర్రావు విమానంలో అమెరికాకి
వెళాళ్డు. తిరిగి వచిచ్నటుల్ రికారుడ్లో లేదు” ఆ కాగితంలో ఉనన్ విషయం యిది.
“దీనిన్ బటిట్ యేమైనా తెలుసోత్ందా?” అడిగాడు కమీషనర.
“నా ఊహ సరైనదే అనిపిసోత్ంది. రాజు యేం చేసుత్నాన్డు?”
కమీషనర చినన్గా నవివ్ “రాజు, ఇనెస్ప్కట్రు సవ్రాజయ్రావు, సారజ్ంటు శివం, డజను మంది డిటెకిట్వ కానిసేట్బులస్ సహాయంతో
టెలిఫోనులు ఉనన్ ఇళళ్నీన్ తనిఖీ చేసుత్నాన్రు” అనాన్డు.
“టర్ంకుపెటెట్లో శవం గురించి యేం తేలింది?”
“వేణుగోపాల నీ, వైకుంఠరావునీ పిలిపించాను. మీనాకిష్ శవం అని గురుత్పటట్డానికి ఆధారాలు యేమీ లేవని చెపాప్రు.”
“ఆల రైట! నేను బొంబాయి వెళిళ్ రేపు సాయంకాలానికి తిరిగి వసాత్ను.”
“బొంబాయికి ఎందుకు? అకక్డి కమీషనర కి మెసేజి పంపిసేత్ కావలసిన విషయాలు కనుకుక్ని తెలియజేసాత్రుగా.”
“నేనే వెళళ్డం మంచిది” అనాన్డు యుగంధర.
కమీషనర ఒక నిమిషం పాటు ఆలోచించి “ఆల రైట!” అనాన్డు.
డిటెకిట్వ యుగంధర విమానంలో బొంబాయికి బయలుదేరుతునాన్డని మదార్సు కమీషనర బొంబాయి పోలీసు కమీషనరుకి వారత్
పంపాడు. బొంబాయి కమీషనర మెహతా యుగంధర కి చిరకాల సేన్హితుడు. అందుకే ఆయన విమానాశర్యానికి వెళాళ్డు.
“ఎందుకు, ఇక