Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 54
54
²öOq $qjOqjë
“భుజంగరావు గారికి,
మీ మనమరాలు పదమ్పిర్య నా ఆధీనంలో ఉనన్దని మీకు తెలుసుగా! ఇపప్టివరకూ కేష్మంగానే ఉనన్దని చెపప్టానికి
సంతోషిసుత్నాన్ను. ఈ ఉతత్రం వెనకవైపు మీకు పదమ్పిర్య రాసింది.
ఇపుప్డు మీకు ఈ ఉతత్రం నేను రాయడానికి కారణం ఉంది. పదమ్పిర్య కేష్మం తెలపడం కాదు. నాకో కొడుకు ఉనాన్డు, పేరు శిరీష.
ఎవరో తపుప్డు సాక్షయ్ం చెపప్డం వలోల్, కేసు అపారథ్ం చేసుకోవడం వలోల్, వాడి, నా దురదృషట్ం వలోల్ వాడిమీద హతాయ్నేరం మోపబడింది.
విచారణ జరిగి యావజీజ్వ శిక్ష పడింది. వాణిన్ జైలులోంచి విడిపించడానికి నా పర్యతన్ం నేను చేసుత్నాన్ను. మీరు నాతో సహకరిసేత్ మీ
మనమరాలు పదమ్పిర్యని మీ ఇంటికి పంపేసాత్ను.
పదమ్పిర్య, రాధ నా బందీలుగా ఉనాన్రు. నేను తలుచుకుంటే వీళిళ్దద్రేన్ కాక ఇంకా ఎంతమందినో హతయ్ చెయయ్గలను. ఇపప్టికి
ముగుగ్రిన్ హతయ్ చేశాను. పోలీసులు కాని, పర్ఖాయ్త డిటెకిట్వ యుగంధర కాని ననున్ పటుట్కోలేకపోయారు. వాళళ్కి ఆ సమరధ్త లేదు. ఉంటే
ఈపాటికి పటుట్కునేవాళేళ్.
శిరీష ని వొదిలిపెటట్మనాన్ను. నేను అడిగింది అంతే. ఈ దేశంలో ఉండడనీ, యింకో దేశానికి వెళిళ్పోతాడనీ చెపాప్ను. అందులో
పోలీసులకి నామరాద్ ఏమీ లేదు. వాళళ్ పర్తిషట్ కాపాడుకునేందుకు జైలులోంచి తపిప్ంచుకు పారిపోయాడని చెపప్వచుచ్ననాన్ను. కాని పోలీసు
అధికారులు, పర్భుతోవ్దోయ్గులు ఒపుప్కోలేదు.
రెండురోజులు గడువు ఇసుత్నాన్ను. ఈలోగా మీరు గవరన్రిన్, మంతుర్లనీ కలుసుకుని మాటాల్డి నా షరతులకి వాళళ్ని ఒపిప్ంచండి.
ఇది వాళళ్కు వయ్కిత్గతమైన సమసయ్ కానందువలల్ ఒపుప్కోకపోవచుచ్, కాని ఇది మీకు వయ్కిత్గత సమసయ్. పదమ్పిర్య పార్ణం మీరు కాపాడాలంటే
నా కుమార ,`x,(