Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 53
53
²öOq $qjOqjë
వసాత్డు! పాసోప్రుట్ ఎలా వసుత్ంది! డబుబ్ ఇచిచ్ దొంగ పాసోప్రుట్ సంపాదించి విదేశానిన్ంచి తిరిగివచిచ్ ఉంటాడా! ఆసిత్ అమిమ్వేసి పోగుచేసిన
రొఖక్ం అంతా ఏం చేసి ఉంటాడు! బొంబాయిలో బాంకులో వేసి ఉండాలి. అంత డబుబ్ వేసూత్ అకౌక్ంటు పార్రంభించే మనిషిని బాంకి
ఏజంటు, గుమసాత్ చూడకుండా ఉండరు. ఇంకో మొహంతో తిరిగివచిచ్ బాంకులోంచి డబుబ్ తీసుకోబోతే వాళళ్కి అనుమానం కలిగి ఉండదా?
డబుబ్ బాంకిలో వేయకుండా రొఖక్ంగానో, బంగారంలోకి మారోచ్ ఎకక్డో దాచిపెటిట్ ఉండవచుచ్. విదేశానిన్ంచి తిరిగివచిచ్ మారుపేరుతో
యికక్డ జీవితం పార్రంభించి ఉంటాడు. ఆ మారుపేరు ఏమిటో తెలుసుకోవడం ఎటాల్? మారు రూపంలో తీయించుకునన్ ఫోటో ఉంటుందా?
విదేశానికి మదార్సు నుంచి బయలుదేరి ఉండడు. బొంబాయికి వెళిళ్ అకక్ణిణ్ంచి వెళాళ్డా!
యుగంధర రిసీవర తీసి బొంబాయి నగర పోలీస కమీషనర కి పరస్న టు పరస్న ఎకెర్స్ప్స టర్ంక కాల బుక చేశాడు.
ఇరవై నిమిషాల తరావ్త టెలిఫోన మోగింది. బొంబాయి కాల తీసుకోమని ఆపరేటర చెపిప్ంది.
“డిటెకిట్వ యుగంధర హియర.”
“యస. కమీషనర సీప్కింగ!”
“గత రెండు సంవతస్రాలలో ఎపుప్డో మదార్సులో లాయరుగా ఉండే వీరభదర్రావు అనే ఆయన బొంబాయి నించి విదేశాలకు వెళిళ్
వుండాలి. ఎపుప్డు, ఏ దేశానికి వెళాళ్డో మీ రికారుడ్లో ఉంటుందనుకుంటాను.”
“యస. ఉంటుంది.”
“ఆ వివరాలు కావాలి.”
“ఆల రైట. వివరాలు వార్యించి పోసుట్ చెయయ్నా?”
“ఒదుద్, టెలీపిర్ంటర దావ్రా మదార్సు పోలీస కమీషనర ఆఫీసుకు పంపండి.”
“ఆల రైట.”
“థాంకుస్” చెపిప్ యుగంధ