Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 52

52 ²öOq $qjOqjë “పర్యివేటు టెలిఫోను ఉనన్ పర్తీ యింటికీ వెళిళ్...” అని రాజు చెపప్బోతోంటే యుగంధర అడుడ్ వచిచ్ “అతని ఇంటోల్ టెలిఫోన ఉందని ఎందుకు అనుకోవాలి? వీరభదర్రావు రూపమూ, పేరూ మారుచ్కునాన్డు. ఏదో వాయ్పారం చేసుత్నన్టుల్ ఒక ఇలుల్ అదెద్కు తీసుకుని ఆఫీసు పెటుట్కుని ఉండవచుచ్. ఆ ఆఫీసులో ఫోను ఉండవచుచ్” ఉనాన్డు. రాజు నిరాశతో చూశాడు. “రాజు చెపిప్నటుల్ చేసేత్ నషట్మేమునన్ది?” అడిగాడు కమీషనర. “ఏమీ ఉండదు” చెపాప్డు యుగంధర. “అయితే రాజూ పద! నా ఆఫీసుకు వెళదాం. ఏరాప్టుల్ చేయిసాత్ను” అనాన్డు కమీషనర. రాజు యుగంధరిన్ పర్శాన్రధ్కంగా చూశాడు. “వెళుళ్. ఏదో ఒక పర్యతన్ం చెయయ్డం మంచిదే” అనాన్డు యుగంధర. 22 డిటెకిట్వ యుగంధర తలుపు లోపల గడియ పెటుట్కునాన్డు. ఎవరైనా తలుపు తియయ్డానికి పర్యతిన్సేత్ వెంటనే మోగే అలారం సివ్చ వేసి పెటాట్డు. కనస్లిట్ంగ రూంలోకి వెళిళ్ కురీచ్లో కూరుచ్ని దీరఘ్ంగా ఆలోచించడం పార్రంభించాడు. హంతకుడు ఎకక్డునన్దీ, ఏ వేషంలో ఉనన్దీ సూచనగానైనా తెలియనిదే వీధులోల్ పడి వెతకడం అరథ్ం లేని పని. హంతకుడు ఎంత తెలివైనవాడైనా, ఎంత జాగర్తత్ పడాడ్ అతనిన్ గురించి తెలిపే విషయాలు కొనిన్ ఉంటాయి. వాటిని కర్మంగా పెటుట్కుని, అరథ్ం చేసుకుని హంతకుడి ఆచూకీ తెలుసుకునేందుకు తెలివైన అపరాధ పరిశోధకుడు తన మేధసుస్ ఉపయోగిసాత్డు. వీరభదర్రావుని గురించి రాజు ఊహించిన విషయాలు చాలావరకూ నిజమే అయిఉండవచుచ్. అతనికి కారు ఉండి ఉంటుంది. పెదద్ ఇలుల్, టెలిఫోను కూడా ఉండాలి. డబుబ్కు ఆశపడి కికుక్రుమనకుండా అతను చెపిప్నటుల్ చేసే నౌఖరుల్ కూడా ఉండి ఉంటారు. అపీప్లులో కొడుకు శిక్ష ఖాయం కాగానే వీరభదర్రావు పార్కీట్సు మానేసి ఆసిత్ అమేమ్సి రొఖక్ం తీసుకుని మదార్సు విడిచిపెటిట్ వెళిళ్పోయాడు. పేరు, రూపం మారుచ్కుని తిరిగి వచిచ్ హతాయ్కాండ సాగించి పోలీసులనూ, పర్భుతావ్నిన్ హడలకొటిట్ కొడుకుని విడుదల