Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 51
51
²öOq $qjOqjë
కమీషనర తల ఊపాడు.
“నువువ్ చెపిప్నవనీన్ ఒపుప్కుంటునాన్ను. ఆ వీరభదర్రావుని ఎలా పటుట్కోగలమో చెపుప్. ఎకక్డ వెతకాలో చెపుప్. పోలీస కమీషనర
నీకు కావలసిన సహాయం ఇసాత్రు. తెలిసేత్ వెళిళ్ పటుట్కో!” అనాన్డు యుగంధర.
“అదే ఆలోచిసుత్నాన్ను.”
యుగంధర చినన్గా నవావ్డు. రాజు కూడా నవావ్డు. అయిదు నిమిషాల సేపు ఎవరికి వాళుళ్ ఆలోచిసూత్ మౌనంగా కూరుచ్నాన్రు.
చటుకుక్న యుగంధర వేపు చూసి “నాకో ఆలోచన తటిట్ంది.” అనాన్డు రాజు.
“ఏమిటది?”అడిగాడు యుగంధర.
“శిరీష ని వదిలిపెటట్డానికి పర్భుతావ్నిన్ ఒపిప్ంచామని అతనికి చెపప్ండి.”
“చెపుతాను. తరావ్త?”
“శిరీష లా మేకప చేసుకుని నేను వెళతాను. అతను ననున్ కలుసుకుంటాడు. అపుప్డు అతనిన్ పటుట్కోవచుచ్.”
యుగంధర నవివ్ “వీరభదర్రావు అంత తెలివి తకుక్వవాడు కాడని యింకా నీకు తెలియలేదా! నిజంగా మనం శిరీష ని
వొదిలిపెటిట్ంచినా వీరభదర్రావు అతనిన్ కలుసుకోడు. కొడుకిక్ డబుబ్ అందే ఏరాప్టు చేసి విదేశాలకు పంపేసాత్డు. తరావ్త ఎపుప్డో శిరీష
వెళిళ్న దేశం వెళతాడు” అనాన్డు.
కమీషనర తల ఊపి “యుగంధర ఈజ రైట!” అనాన్డు.
రాజు మొహం వేళాళ్డేసి “పోనీ యింకో...” అని అడిగాడు.
“చెపుప్.”
“వీరభదర్రావు యింటోల్ టెలిఫోన ఉండి ఉంటుంది.”
“ఉంటుందని