Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 50
50
²öOq $qjOqjë
X”
ఆ ఉతత్రం కమీషనర కి ఇసూత్ “ఎందుకు చింపలేదు?” అడిగాడు యుగంధర.
కమీషనర భుజాలు చరిచాడు. చదవమని చెపాప్డు యుగంధర.
ఆయన ఉతత్రం చదివి మడిచి “మీనాకిష్ అనన్మాట” అనాన్డు.
“ఏం! ఇంతకు ముందు తెలియలేదా?”
“లేదు. శవానిన్ ముకక్లు ముకక్లుగా కోసి టర్ంకు పెటెట్లో పెటాట్డు.”
“మొహమూ?” అడిగాడు రాజు.
“రూపురేఖలు లేకుండా చెకాక్డు. అది మీనాకిష్ శవం అని తెలుసుకునేందుకు వీలులేకుండా చేశాడు.”
“ఎందుకో?” అనాన్డు యుగంధర.
“ఏమిటి ఎందుకో?” అడిగాడు కమీషనర.
“అది మీనాకిష్ శవం అని ఉతత్రం రాసి ఆ పెటెట్లో పెటాట్డు. అటువంటపుప్డు రూపురేఖలు తెలియకుండా మొహం చెకేక్యడం,
శవానిన్ ముకక్లు ముకక్లుగా కొయయ్డం దేనికి?”
“ఆనవాలు లేకుండా చెయాయ్లనన్ ఉదేద్శం కాకపోవచుచ్. మనిషి మీద దేవ్షం ఉండో, పెటెట్లో పటిట్ంచేందుకో అలా చేసి ఉండవచుచ్”
అనాన్డు కమీషనర.
“మీరు చెపిప్ంది అంత సబబుగా లే ,)