Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Seite 49
49
²öOq $qjOqjë
యుగంధర రశీదు ఇచాచ్డు.
“మీరు రారా?” అడిగాడు ఇనెస్ప్కట్ర.
“అనవసరం” అనాన్డు యుగంధర.
రశీదు తీసుకుని సవ్రాజయ్రావు వెళిళ్పోయాడు.
PPP
21
“నో! నో! ఇలా ఘోరాలు జరుగుతూంటే ఎలా?” అనాన్డు కమీషనర ఆఫ పోలీసు కనస్లిట్ంగ రూంలో కూరుచ్నన్ యుగంధరిన్
చూడగానే.
“లెఫట్ లగేజ రూంలోంచి పెటెట్ తెపిప్ంచారా?” అడిగాడు యుగంధర.
కమీషనర తల వూపి ఓ కవరు యుగంధర కిచాచ్డు.
“ఈ కవరు మాతర్మేనా ఆ పెటెట్లో ఉంది?”
కమీషనర యుగంధర వేపు నిసప్ృహతో చూసి “శవం కూడా ఉంది” అని ఊరుకునాన్డు.
ఆయన చాలా కలవరపడుతునాన్డని యుగంధర గర్హించి ఏమీ అడకుక్ం