Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Seite 56
56
²öOq $qjOqjë
“గుడ గాడ. పిచిచ్వాడు మా బొంబాయిలో హతయ్లు పార్రంభించలేదు అంతవరకు నయమే! చాలా చికక్యిన కేసే. మదార్సు
పోలీసులూ, పర్భుతోవ్దోయ్గులూ చాలా ఇబబ్ందిలో పడి ఉంటారు.”
యుగంధర నవివ్ “అటువంటి సమసయ్ మీకు కలిగితే యేం చేసాత్రు? శిరీష ని వదిలిపెటట్మని సలహా ఇసాత్రా?” అడిగాడు.
“నొ! నొ! ఒకసారి అటువంటి బలహీనత కనబరిచామా ఇక పోలీసులకి రాషట్రంలో పరపతి వుండదు” అనాన్డు మెహతా.
యుగంధర తలవూపి తనకి కావలిసిన సహాయం గురించి చెపాప్డు.
“ఓ యస! ఇనెస్ప్కట్రిన్ మీ కూడా పంపిసాత్ను. కనుకోక్వడం కషట్ం అనుకుంటాను. అయినా పర్యతిన్ంచండి. గుడలక!” అనాన్డు
కమీషనర. గ
24
“నాకు ఆకలేసోత్ంది.”
“బిసక్టుల్ ఇవవ్నా?”
“ఊహు.”
“యేం కావాలి?” అడిగింది పదమ్పిర్య రాధని.
“అమమ్ కావాలి” అనన్ది నాలుగేళళ్ రాధ కళళ్ నిండా నీళుళ్ పెటుట్కుని.
“రేపు మీ అమమ్ దగిగ్రికి తీసుకువెళతాలే. బిసక్టుల్ తిను” అని రాధని వొళోళ్కి తీసుకుంది పదమ్.
“రోజూ రేపు రేపు అంటునాన్వు. అమమ్ ఇపుప్డే కావాలి” అని ఏడవడం మొదలుపెటిట్ంది రాధ.
యేం చెపాప్లి! ఎటాల్ సముదాయించాలి! పదమ్ కళళ్లోల్ కూడా నీళుళ్ నిండాయి.
“ఏడవకు రాధా! అమమ్ దగిగ్రికి తీసుకువెళతాగా!” అని రాధ తల నిమిరింది.
అంతలో తలుపు తెరిచి ఓ సతరీ తొంగి చూసింది.
నలల్గా, లావుగా ఉంది. నెరిసిన జుటుట్, రెండు బంగారం పళుళ్, చెవులకి బంగారం చుటట్లు, ఎరర్చీర - భయంకరంగా ఉంది.
“ఎందుకు ఏడుసోత్ంది?” అడిగింది పదమ్ని.
“అమమ్ కావాలిట.”
పొగాకు నములుతూ “కాసేపటోల్ ఓ అమమ్ వసుత్ంది ఈ గదిలోకి” అనన్ది నవువ్తూ.
“ఎవరా అమమ్?” అడిగింది పదమ్.
ఆ సతరీ పెదిమ విరిచి “నాకు తెలియదు. ఊరికే గొడవ చెయయ్కండి. అయయ్గారు పకక్ గదిలో ఉనాన్రు” అని తలుపు మూసి
వెళిళ్పోయింది.
కాపలాకి పెటిట్న ఆ సతరీని చూసేత్ పదమ్పిర్యకి ఎందుకో భయం. తననేమీ చెయయ్లేదు. ఎపుప్డూ కసరనైనా కసరలేదు. కానీ ఆ మొహం
చూసేత్ ఆమెకి వణుకు పుటుట్కొసుత్ంది. రాధ గుకక్ పెటిట్ ఏడుసుత్ంది.
øöeTT~
www.koumudi.net