Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 46

46 ²öOq $qjOqjë “వేణుగోపాల. డైమండ ఆటోమొబైలుస్లో ఇంజనీరిన్. నా భారయ్ పేరు మీనాకిష్. వివాహమయి రెండేళళ్యింది. పిలల్లు లేరు. నినన్ సాయంకాలం నేను ఇంటికి వచేచ్టపప్టికి నా భారయ్ ఇంటోల్ లేదు. బలల్ మీద ఓ చీటీ ఉంది. తను తన తండిర్ ఇంటికి వెళుతునాన్ననీ, రాతిర్ ననున్ అకక్డికి వచిచ్ ఇంటికి తీసుకురమమ్నీ రాసింది. మేము రాయపేటలో ఉంటునాన్ము. ఆమె తండిర్ తాయ్గరాయనగరంలో ఉంటునాన్డు. బదధ్కంగా ఉండి నినన్ రాతిర్ నేను వెళళ్లేదు. పొదుద్నేన్ వసుత్ందనుకునాన్ను. రాలేదు. ఒంటోల్ బాగాలేక రాలేదేమోననుకుని హోటలోల్ భోజనం చేసి ఆఫీసుకి వెళాళ్ను. పది గంటల ముపఫ్యి నిమిషాలపుప్డు నాకు ఫోన కాల వచిచ్ంది. ఎరర్ని గురుత్ ఉతత్రాలు రాసుత్నన్ మనిషి నా భారయ్ని ఎతుత్కుపోయాడనీ, వెంటనే పోలీసులకి రిపోరుట్ చెయయ్మనీ ఎవరో చెపాప్రు. నేను వెంటనే తాయ్గరాయ నగర వెళాళ్ను. మా మామగారు ఇంటోల్నే ఉనాన్రు. నా భారయ్ అసలు రానేలేదని చెపాప్రాయన. వెంటనే మీకు చెపప్డానికి వచాచ్ను” అనాన్డతను. “మీ మామగారి పేరు?“ అడిగాడు యుగంధర. “వైకుంఠరావు గారు. డిపూయ్టీ డైరెకట్ర ఆఫ సాట్టిసిట్కస్!” “శిరీష కేసు తీసి ఆ కేసులో మీనాకిష్ తండిర్ పేరేమిటో చూడండి” చెపాప్డు యుగంధర. కమీషనర ఫైలు తిరగేసి “యు ఆర రైట! వైకుంఠరావు” అనాన్డు. “రాధని కాని, పదమ్పిర్యని కాని హతయ్ చెయయ్టం వీరభదర్రావుకి ఇషట్ం లేదనన్మాట!” అనాన్డు యుగంధర. “ఎందుకంటునాన్రా మాట?” అడిగాడు కమీషనర. “వీరభదర్రావుకి కసి ఉంటే మీనాకిష్ మీద ఉంటుంది. శిరీష కి శిక్ష పడటానికి ఆమె కొంతవరకు కారణం కదూ!” “మీనాకిష్ని అతను ఎతుత్కుపోవచుచ్ననన్ అనుమానం మీకు ఉంటే ముందే ఎందుకు చెపప్లేదు?” అడిగాడు కమీషనర యుగంధరిన్ సూటిగా కళళ్లోల్కి చూసూత్. “సారీ! ఎరర్ని గురుత్ ఉతత్రాలు రాసుత్నన్ మనిషి వీరభదర్రావని ఇపుప్డేగా నిరాధ్రణ అయింది.” “మీరు మాటాల్డుతునన్ది ఏమిటో నాకు అరథ్ం కాలేదు. దయ చేసి తెలిసేటుల్ చెపప్ండి” అడిగాడు వేణుగోపాల. “మీ భారయ్ మీనాకిష్ని హతయ్ చెయయ్డానికి ఎతుత్కుపోయాడని నా అనుమానం” అనాన్డు యుగంధర. “మీనాకిష్ని హతయ్ చేసాత్డా? ఎందుకు?” అడిగాడు వేణుగోపాల భయపడుతూ. “దయచేసి మీ మామగారి చిరునామా చెపప్ండి” అడిగాడు యుగంధర. “వినెస్ంట రోడ, 114 తాయ్గరాయ నగర.” “థాంకుస్” అని యుగంధర లేచాడు. “ఎకక్డికి?” అడిగాడు కమీషనర. “వైకుంఠరావు గారితో మాటాల్డాలి” అని యుగంధర కమీషనర గదిలోంచి బయటికి వె