Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 45

45 ²öOq $qjOqjë “క్షమించాలి. మీ సలహా పాటించలేదు” అనాన్డు కమీషనర. అతని ముఖం ఎరర్నయింది. “పాటించరని తెలుసు. మీరు పోలీసు ఉదోయ్గులు. ఎలా పాటిసాత్రు? ఇంతకీ ఏమయింది?” “ఇకక్డికి తీసుకువచిచ్ బెదిరించి చూశాము. పర్యోజనం లేకపోయింది. వదిలేశాము.” “వదిలేసి?” “ఇనెస్ప్కట్ర సవ్రాజయ్రావు, సారజ్ంటు శివం మారువేషాలోల్ ఆమెని వెంబడించారు.” “తరావ్త?” “రాయపురంలో చరిచ్ వీధిలోకి వెళిళ్ంది. పది గజాల దూరంలో మా వాళుళ్ వెంబడించారు. అంతలో నలుగురు రౌడీలు ఎకక్ణిణ్ంచో వచిచ్ వాళిళ్దద్రి మీదా పడాడ్రు. ఆ నలుగురితో ఇనెస్ప్కట్రు, సారజ్ంటు కలియబడాడ్రు. పిసోత్ళుల్ తీసి కాలుసాత్మని బెదిరించిన తరవాత ఆ రౌడీలు పారిపోయారు. ఆలోగా ఆ వీధిలోంచి ఆమె వెళిళ్పోయింది.” “మళీళ్ కనపడలేదా?” “కనపడకుండా ఎకక్డికి పోతుంది! ఆమెనీ, ఆ రౌడీలని కూడా పటుట్కునాన్ము. కానీ ఏమీ తెలియలేదు. పోలీసు ఆఫీసరల్మని ముందే చెపిప్ ఉంటే కలియబడేవాళళ్ం కావనీ, మందారానిన్ అలల్రి చెయయ్డానికి ఎవరో వెంబడిసుత్నాన్రనుకుని కలియబడాడ్మనీ ఆ రౌడీలు చెపాప్రు. ఆ పని చెయయ్మని ఎవరో తమకు చెపాప్రనీ, మనిషికి ఇరవై అయిదు రూపాయలు ఇచాచ్రనీ వాళుళ్ చెపాప్రు. వాళళ్కి మందారం బాగా తెలుసును. అందువలల్ ఆ మనిషి ఎవరో వాళుళ్ ఆరా తియయ్కుండా పోలీసులతో కలియబడాడ్రుట.” “మందారానిన్ పర్శించారా? ఏమనన్ది?” “చరిచ్ వీధి దాటి పకక్ వీధిలోకి వెళళ్గానే తన పకక్కి ఎవరో వచిచ్ ఇరవై రూపాయలు ఇచిచ్ యుగంధర ఇచిచ్న కవరు ఇవవ్మని అడిగాడుట. ఇచిచ్ందట.” “అతని ఆనవాలు ఏమయినా చెపిప్ందా?” “లేదు. చీకటిగా ఉందనీ, ముఖ కనిపించకుండా హాటు బాగా కిందికి పెటుట్కునాన్డనీ అనన్ది.” “పోనీలెండి. నా ఉతత్రం అతనికి అందిందిగా” అనాన్డు యుగంధర. అంతలో ఇనెస్ప్కట్ర సవ్రాజయ్రావు హడావిడిగా వచిచ్ “ఎరర్ని గురుత్ ఉతత్రం కేసు ఇంకొకటి వచిచ్ంది సార!” అనాన్డు. “ఏమిటది?” అడిగాడు కమీషనర. “ఇకక్డే ఉనాన్డు, పిలవనా?” “పిలు.” సవ్రాజయ్రావు బయిటికి వెళిళ్ రెండు నిమిషా