Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 47

47 ²öOq $qjOqjë యుగంధర ఆలోచనలో ఉండిపోయాడు. ఇంటి ముందు తళతళ మెరుసుత్నన్ కారు ఆగగానే వసారాలో పడక కురీచ్లో పడుకుని పతిర్క చదువుకుంటునన్ వైకుంఠరావు లేచి నిలబడి కారు వేపు చూశాడు. “వైకుంఠరావు గారు మీరేనా?” “అవును.” “నా పేరు యుగంధర. పర్యివేటు డిటెకిట్వ ని. ఇతను నా అసిసెట్ంటు రాజు. మీ అమామ్యి మీనాకిష్ గురించి వచాచ్ము.” “ఏమైంది? ఇంటినించి నినన్నగా వెళిళ్ందని అలుల్డు చెపాప్డు. ఇంకా రాలేదుట. గాభరాతో నా కాళూళ్, చేతులూ ఆడటం లేదు.” “శేషాదిర్ హతయ్ కేసు గురించి కొనిన్ విషయాలు అడగడానికి వచాచ్ను.” “ఎపుప్డో జరిగిన ఆ కేసు గురించి ఇపుప్డెందుకు? ముందు మీనాకిష్ ఏమైనదీ కనుకోక్ండి.” “ఆ కేసుకీ, ఇపుప్డు మీ అమామ్యి పరారీ కావడానికీ సంబంధమునన్దని నా నమమ్కం. అందుకే వచాచ్ను.” “యేమడగాలనుకునాన్రో అడగండి” అనాన్డు వైకుంఠరావు. “శేషాదిర్ హతయ్ జరిగిన రాతిర్ మీ అమామ్యి మీనాకిష్ రాతిర్ తొమిమ్ది గంటలకి ఇంటికి వచిచ్ందని మీరూ, మీ ఇంటోల్ వాళూళ్ సాక్షయ్ం ఇచాచ్రు కదూ!” “అవును.” “నిజంగానే తొమిమ్ది గంటలకి ఇంటికి వచిచ్ందా? లేక మీ అమామ్యి మీదికి నేరం రాకుండా ఉండేందుకు మీరంతా అటాల్ చెపాప్రా?” వైకుంఠరావు చరుర్న ముందుకు వచిచ్ “ఇన సలుట్ చేసుత్నాన్రు. వెళళ్ండి” అనాన్డు. “ఐయామ సారీ! మీ అమామ్యి కేష్మం కోరి మీరు అబదధ్ం చెపాప్రేమో అనుకునాన్ను” అనాన్డు యుగంధర. వైకుంఠరావు పరీక్షగా యుగంధరిన్ చూసూత్, “శేషాదిర్ హతయ్కీ, ఇపుప్డు నా కూతురు కనపడకపోవడానికీ సంబంధమేమిటో చెపుతారా?” అడిగాడు. “శేషాదిర్ హతాయ్నేరానికి శిరీష అనే అతనికి శిక్ష పడిందని మీకు జాఞ్పకమునన్దా?” వైకుంఠరావు తల ఊపాడు. “ఆ శిరీష తండిర్ వీరభదర్రావు మీ కూతురిన్ ఎతుత్కుపోయి ఉంటాడని నా అనుమానం.” “ఎందుకు?” యుగంధర భుజాలు చరిచి “బెదిరించడానికి అయి ఉండవచుచ్, లేదా హతయ్ చెయయ్వచుచ్” అనాన్డు. వైకుంఠరావు కురీచ్లోంచి లేచి గాభరాగా చూసూత్ “ఏమిటీ ఘోరం” ఈ పటట్ణంలో పోలీసులూ, రక్షణా లేదా ఏమిటీ? మిషట్ర యుగంధర! మీరు చెపిప్నదే నిజమైతే ఎటాల్గైనా మీరే మీనాకిష్ని రకిష్ంచాలి. పీల్జ!” అనాన్డు. “శేషాదిర్ హతయ్ గురించి, మీనాకిష్ గురించి మీరు నిజం చెపితే___” “ఏం చెపప్మంటారు! నాకు తెలిసిన విషయాలనీన్ అపుప్డే పోలీసులకి చెపాప్ను.” “అయితే ఎవవ్రూ ఏం చెయయ్లేరనుకుంటాను” అని యుగంధర లేచి నిలబడాడ్డు. øöeTT~ www.koumudi.net