Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 42

42 ²öOq $qjOqjë "శిరీష నేరం చేశాడా లేదా అనే విషయం అతని తండిర్ వీరభదర్రావు పోలీసులకి లొంగిపోవడంతో ఎందుకు ముడిపెటాట్లి? శిరీష నిరోద్షి అని తేలితే అతనిన్ వదిలిపెటాట్లి. అతని తండిర్ చేసిన హతయ్లకీ, జైలులో ఉనన్ శిరీష కీ ఏమిటి సంబంధం?" అడిగాడు రాజు. "అవును. నువువ్ చెపిప్ంది సబబుగానే ఉంది. కానీ వీరభదర్రావుని పటుట్కోవడంలో మనం నిమగున్లమైతే శిరీష నిరోద్షితవ్ం ఋజువు చేసేందుకు మనకి వయ్వధి ఉండదు. వీరభదర్రావు పోలీసులకి లొంగిపోతే తరావ్త మనం శిరీష దోషి అయినదీ కానిదీ ఋజువు చెయయ్డానికి వయ్వధి ఉంటుంది" అనాన్డు యుగంధర. "యుగంధర! శిరీష నిరోద్షి అయితే, ఆ విషయం ఇపుప్డైనా సరే ఋజువు చేసి అతనిన్ విడిపించడానికి మీరు పర్యతన్ం చేసే పక్షంలో మాకు ఎలాంటి అభయ్ంతరమూ లేదు. ఆ విషయం వీరభదర్రావుకి చెపప్ండి" అనాన్డు యుగంధర. "అంటే వీరభదర్రావు చెపిప్న షరతులు కొదిద్గా మారిచ్ ఒపుప్కుంటునాన్మనన్మాట" అనాన్డు ఏ.సి. "ఎలా?" అడిగాడు యుగంధర. "తన కొడుకుని వెంటనే వదిలిపెడితే ఈ హతాయ్కాండ మానేసాత్ననాన్డు వీరభదర్రావు. అతను పోలీసులకి లొంగిపోతే శిరీష ని వదిలిపెడతామంటునాన్ము మనం. అంతేగా!" "కాద