Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 43
43
²öOq $qjOqjë
ఆమె కొనిన్ పేరుల్ చెపిప్ంది.
ఆ పేరుల్ వినగానే ఎలకిట్ర్క షాక తగిలినటల్యి "ఏమిటి వాళళ్ విషయం?" అడిగాడు రాజు.
"డిటెకిట్వ యుగంధర గారితో చెపుతాను."
"రండి" అని రాజు ఆమెని లోపలకి తీసుకువెళాళ్డు.
ఆమె రాజుతో మాటాల్డడం యుగంధర వినాన్డు.
ఆమె గదిలోకి రాగానే "పదమ్పిర్య, రాధ విషయం ఏమిటమామ్!" అడిగాడు.
"మీరేనా యుగంధర?"
"అవును."
ఆమె హాండ బేగ తెరిచి ఒక కవరు తీసి ఇచిచ్ంది. అందులోంచి పావు ఠావు కాయితం తీసి యుగంధర చదివాడు.
యుగంధర గారికి,
మీరు గవరన్రుతోనూ, మంతుర్లతోనూ, ఉనన్త పోలీసు ఉదోయ్గులతోనూ నేను చెపిప్న విషయం చరిచ్ంచారని నాకు తెలుసు. ఏం
నిరణ్యించారో తెలియదు. మీ నిరణ్యం యేమిటో రాసి ఈ యువతికి ఇవవ్ండి. నాకు అందుతుంది.
ఈమెను వెంబడించమని డిటెకిట్వ లను నియమించి నా ఉనికి తెలుసుకోడానికి పర్యతిన్ంచకండి. పర్యోజనం ఉండదు.
X
యుగంధర ఆ ఉతత్రం