Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 41
41
²öOq $qjOqjë
మెడిసన చదువుతునాన్డు. అతని తండిర్ వీరభదర్రావు లాయర. ఆయనకి శిరీష ఒకక్డే కొడుకు. శేషాదిర్, శిరీష ఇదద్రూ మీనాకిష్ని పేర్మించారు.
శేషాదిర్ శీర్మంతుడు కాడు. అందంగా ఉంటాడు. సంపాదన తకుక్వ. శిరీష డాకట్రు కాబోతునాన్డు. తండిర్ సంపనున్డు. కురూపి కాడు కాని,
అందగాడు కాడు. ఈ ఇదద్రిలో ఎవరిన్ తన భరత్గా ఎనున్కోవడమా అనే సందిగధ్ంలో ఉంది మీనాకిష్. ఆమెకి శేషాదిర్ మీద ఎకుక్వ ఇషట్ం. మే
16 తేదీ సాయంకాలం తను శేషాదిర్ని వివాహం చేసుకోదలచానని శిరీష కి చెపిప్ంది. శిరీష మీనాకిష్తో పోటాల్డాడు. శేషాదిర్నీ, ఆమెనూ
సుఖంగా బర్తకనివవ్నని బెదిరించాడు. వాళిళ్దద్రి సంభాషణా వినన్ ఓ హోటలు సరవ్రు సాక్షయ్ం ఇచాచ్డు. శేషాదిర్ గదిలో తలుపు గొళెళ్ం మీదా,
అదద్ం మీదా, రోజ వుడ బలల్ మీదా, శిరీష వేలిముదర్లు కనిపించాయి. శిరీష వేసుకునన్ తెలల్ కానావ్స షూస మీద రకత్ం మరకలునాన్యి.
ఎనలయిజ చెయయ్గా శేషాదిర్ రకత్ం గూర్పుకు చెందిన రకత్ం అని తెలిసింది. హతయ్ చెయయ్డానికి ఉపయోగించిన కతిత్ దొరకలేదు. రాతిర్ పనెన్ండు
గంటలపుప్డు శేషాదిర్ గదిలోంచి శిరీష బయిటికి రావడం పకక్ ఇంటోల్ ఉనన్ ఆసామి చూసాడు. పనెన్ండు గంటల పార్ంతాల తన బండి ఎకిక్
శిరీష ఇంటికి వెళిళ్నటుల్ సైకిల రికాష్ అతను సాక్షయ్ం ఇచాచ్డు. మొదటోల్ తను శేషాదిర్ ఇంటికి 16 తేదీ వెళళ్లేదనాన్డు కాని తరువాత మీనాకిష్ని
వివాహం చేసుకోవదద్నీ, అతనికి వచేచ్ కొదిద్ జీతంతో మీనాకిష్ని సుఖపెటట్లేడనీ చెపప్డానికి వెళాళ్డని ఒపుప్కునాన్డు శిరీష. తను వెళేళ్టపప్టికే
శేషాదిర్ హతయ్ చెయయ్బడాడ్డనీ, నేరం తనమీదకి వసుత్ందని భయపడి వెళళ్లేదని మొదటోల్ చెపాప్ననీ అనాన్డు. సూచనాపూరవ్కమైన సాక్షయ్ం
బలంగా ఉండడం వలల్ శిరీష ని అరెసట్ చేశారు పోలీసులు. సెషనుస్ కోరుట్లో విచారణ జరిగింది. శిరీష కి యావజీజ్వ జైలు శిక్ష విధించాడు జడిజ్.
అపీప్లులో శిక్ష ఖాయం