Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 40

40 ²öOq $qjOqjë "ఒక హంతకుడి బెదిరింపుకి లొంగిపోయి ఇంకో హంతకుణిణ్ జైలులోంచి వదిలిపెడితే రాషట్రంలో పర్భుతవ్మూ, పోలీసు సిబబ్ందీ నవువ్ల పాలవుతాయి. పర్జలకి చటాట్ల మీద గౌరవం పోతుంది" అనాన్డు ముఖయ్మంతిర్. "అవును, దొంగలు, హంతకులు విరర్వీగిపోతారు. వాళేళ్ రాజయ్ం ఏలుతారు" అనాన్డు హోమ మంతిర్. "అయితే అంగీకరించమని హంతకుడికి చెపుతాను" అనాన్డు యుగంధర. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకునాన్రు మళీళ్. ఆ నిరణ్యం చేసే బాధయ్త ఎవరూ తీసుకోదలుచుకోలేదు. "యుగంధర! మీ అభిపార్యం చెపప్ండి" అడిగాడు గవరన్ర. "క్షమించాలి. నేనేం చెపప్లేను" అనాన్డు యుగంధర. రాజు యుగంధరిన్ ఆశచ్రయ్ంతో చూశాడు. యుగంధర సామానయ్ంగా తన అభిపార్యమేమిటో చెపప్డానికి జంకడు. బాధయ్త తీసుకునేందుకు భయపడే మనిషి కాడు. ఐ.జి. గొంతు సవరించుకుని "హంతకుడి షరతులకి మనం లొంగిపోకూడదు. అతనిన్ పటుట్కునేలోగా మరి కొందరిన్ హతయ్ చెయయ్వచుచ్. అందుకు మనం సిదధ్పడాలి" అనాన్డు. "అందరి అభిపార్యం అదేనా?" అడిగాడు గవరన్ర. "నేను ఐ.జి. అభిపార్యంతో ఏకీభవిసుత్నాన్ను" అనాన్డు హోమ మంతిర్. "అది మీ డిపారుట్మెంటు కనుక మీ అభిపార్యానికి విలువ ఇవావ్లి" అనాన్డు ముఖయ్మంతిర్. "అయితే ఈ సమావేశం ముగించవచుచ్. మీరంతా హంతకుణిణ్ పటుట్కునేందుకు శాయశకుత్లా పర్యతిన్ంచండి. ఇంకో హతయ్ జరకుక్ండా చూడండి" అనాన్డు గవరన్ర. అంతటితో ఆ సమావేశం ముగిసింది. PPP "ఆ! ఇదుగో! ఈ కేసే అయుయ్ండాలి" అనాన్డు కమీషనర. "వివరాలనీన్ సరిగా సరిపోతునాన్యా?" అడిగాడు యుగంధర. "కమీషనర తల ఊపి "కేసును గురించి కుల్పత్ంగా వార్సి ఉంది. చదవండి" అని ఫైలు యుగంధర కి ఇచాచ్డు. యుగంధర పైకి చదవడం పార్రంభించాడు. రాజు, ఏ. సి. సవ్రాజయ్రావు చెవులపప్గించి వింటునాన్రు. "మే పదహారో తేదీన శేషాదిర్ అనే యువకుడు దారుణంగా హతయ్ చెయయ్బడాడ్డు. అతను ఓ కంపెనీలో టైపిసుట్గా పని చేసేవాడు. వయసుస్ ఇరవై అయిదు సంవతస్రాలు. సైదాపేట ,,