Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 39

39 ²öOq $qjOqjë "పదమ్పిర్య అనే యువతి, రాధ అనే నాలుగేళళ్ పిలల్ హంతకుడి ఆధీనంలో ఉనాన్రు. వాళిళ్దద్రీన్ ఏ క్షణాన అయినా చంపవచుచ్ అతను. మనం ఎలా ఆపగలం?" అనాన్డు యుగంధర. అందరి మొహాలు వాడిపోయాయి. ఎవరూ మాటాల్డలేదు. "ఇక మిగతావాళళ్ రక్షణ గురించి ఆలోచిదాద్ం. ఎరర్ని గురుత్ ఉతత్రాలు వచిచ్నవాళల్కి మనం రక్షణ ఏరాప్టు చెయయ్వచుచ్. కాని హంతకుడికి వాళళ్నే హతయ్ చెయాయ్లనన్ పటుట్దల ఏమీ లేదు. మనలిన్ బెదిరించి తన షరతులకి ఒపిప్ంచడానికే హతయ్లు చేసుత్నాన్డు కనుక ఇంకెవరినైనా హతయ్ చెయయ్వచుచ్." గవరన్రూ, ముఖయ్మంతిర్ ఒకరి మొహం ఒకరు చూసుకునాన్రు. "వీడెవడో తెలుసుకునే అవకాశం లేదా?" అడిగాడు హోమ మంతిర్ ఐ.జి.ని. ఐ.జి. కమీషనర వేపు పర్శాన్రథ్కంగా చూశాడు. కమీషనర యుగంధరిన్ చూశాడు. "తెలుసుకోవచుచ్ననుకుంటాను" అనాన్డు యుగంధర నెమమ్దిగా. "ఎలా! అయితే తాతాస్రం దేనికి?" అడిగాడు ముఖయ్మంతిర్. "తెలుసుకునాన్ పర్యోజనం ఉండదనుకుంటాను. పేరు, రూపమూ మారుచ్కుని తిరుగుతూ ఉంటాడు." "ఆ విషయం తరవాత ఆలోచిదాద్ము. అతనెవరో ముందు తెలుసుకుంటే__" అనాన్డు ఐ.జి. అందరూ యుగంధరిన్ రెపప్ వాలచ్కుండా చూసుత్నాన్రు. "హతాయ్నేరానికి తన కుమారుడికి యావజీజ్వ శిక్ష పడిందనీ, నేను విదేశాలకు వెళిళ్నపుప్డు ఆ కేసు విచారణ జరిగిందనీ చెపాప్డు. అంటే రెండేళళ్ కిర్ందట ఆ కేసు విచారణకి వచిచ్ ఉండాలి." అందరూ తలలు ఊపారు. "భుజంగరావునీ, ఇంకా కొందరీన్ బెదిరించాడు. కానీ మాధవనీన్, గోవిందసావ్మినీ మాతర్మే హతయ్ చేశాడు. ఆ కేసు మాధవన దరాయ్పుత్ చేసినటుల్, గోవిందసావ్మి ఆ కేసులో పార్సికూయ్టర గా పని చేసినటుల్ అతని మాటలని బటిట్ ఊహించాను. అందుకే వాళిళ్దద్రీన్ హతయ్ చేసి ఉంటాడు." "అయితే ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేని పదమ్పిర్యనీ, రాధనీ చంపుతాడని మీరెందుకు భయపడాలి?" అడిగాడు కమీషనర. అందరూ తలలు ఊపారు. "మనం తన షరతులకి ఒపుప్కునేటుల్ చెయయ్డానికి వయ్కిత్గతంగా కారణం ఏమీ లేకపోయినా హతయ్లు చేసాత్డు ఇక." "మ