Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 38
38
²öOq $qjOqjë
అతను నవివ్ "ఇపుప్డు బేరానికి సమయం వచిచ్ంది. రాజీకి వసాత్రా?" అడిగాడు.
"ఏమిటా బేరం? ఏమిటా రాజీ?"
"అధికారులు నా కొడుకుని వదిలేసి విదేశాలకు వెళిళ్పోవడానికి పాసోప్రుట్ ఇవావ్లి. డబుబ్ విషయం నేను చూసుకుంటాను. అందుకు
ఒపుప్కుంటే నేను ఈ హింసాకాండ మానేసాత్ను."
యుగంధర నవివ్ "మీరు రెండు హతయ్లు చేశారు. మీకు మరణశిక్ష పడాలి. హతాయ్నేరానికి మీ కుమారుడు యావజీజ్వ శిక్ష
అనుభవిసుత్నాన్డు. పర్భుతవ్ం మీతో రాజీకి వసుత్ందని మీరెటాల్ అనుకునాన్రో నాకు అరథ్ం కావడం లేదు" అనాన్డు.
"అందుకే మిమమ్లిన్ ఇపుప్డు కలుసుకునాన్ను. పెదద్ ఆఫీసరల్తో, మంతుర్లతో మీకు బాగా సేన్హం అనీ, పలుకుబడి ఉనన్దనీ నాకు
తెలుసు. వాళళ్కు మీరు నచచ్చెపాప్లి. రాధా, పదమ్పిర్యా కాక ఇంకా కొంతమంది కూడా ఆపదలో ఉనాన్రు. వాళళ్ను రకిష్ంచేందుకు ఇదొకక్టే
మారగ్మని, ఒపుప్కోమని ఒతిత్డి చెయయ్ండి."
"ఇటువంటి బేరానికి పర్భుతవ్ం అంగీకరించదు."
"పీల్జ! బాగా ఆలోచించండి. రాధనీ, పదమ్నీ నేను హతయ్ చెయయ్దలచుకుంటే ఎవరూ ఆపలేరు. ఇంకా కొంతమందిని హతయ్
చెయయ్గలను. నాకు ఎవరూ అడుడ్ రాలేరు. అనిన్ పార్ణాలు వృధాగా ఎందుకు బలిసాత్రు! మీకు రేపు సాయంకాలం వరకూ వయ్వధి ఇసుత్నాన్ను.
నా షరతులకు పర్భుతావ్నిన్ మీరు ఒపిప్ంచలేకపోతే రేపు రాతిర్ ఇంకో హతయ్ జరుగుతుంది. వసాత్ను" అని అతను వెళిళ్పోవడానికి
తయారైనాడు.
"మీ కుమారుడి పేరు చెపాప్రు కాదు" అనాన్డు యుగంధర.
"చెపప్ను. నా షరతులకి పర్భుతవ్ం ఒపుప్కుంటే అపుప్డు చెపుతాను."
అతని అడుగుల చపుప్డు దగగ్రగా వినిపించి యుగంధర వెనకిక్ తిరగడానికి తల తిపాప్డు. వెంటనే కణత మీద గటిట్గా దెబబ్
తగిలింది. సప్ృహ పోయింది.
16
"రండి యుగంధర! మీకోసమే కాచుకునాన్ము" అనాన్డు గవరన్ర.
విశాల