Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 37
37
²öOq $qjOqjë
"ఉతత్రాలు పంపి ఎవరీన్ హతయ్ చెయయ్కపోతే పోలీసులు నా ఉతత్రాలను లెఖఖ్ చెయయ్రు. చాలామందికి ఉతత్రాలు పంపాను. వాళళ్లోల్
యిదద్రిన్ హతయ్ చేశాను. మిగతావాళళ్ని హతయ్ చేసాత్నని పోలీసులు హడలి చసుత్నాన్రు."
"పోలీసులని హడలకొటట్డం వలల్ మీకేమిటి పర్యోజనం?"
"జీవితాంతం జైలు శిక్ష అనుభవిసుత్నన్ ఒక మనిషిని జైలులోంచి విడిపించాలి."
"ఎవరతను? శివరామా?"
"శివరామా! అతనెవరో నాకు తెలియదు."
"అతను ఈ మధయ్నే జైలులోంచి తపిప్ంచుకునాన్డు. మీరు విడిపించాలనుకునన్ది ఎవరిని?"
"నా కుమారుణిణ్" అనాన్డతను. ఆ మాట అంటునన్పుప్డు అతని కంఠసవ్రం కొదిద్గా వణికింది.
"మీ కుమారుడి పేరు? ఏం నేరం చేశాడు?" అడిగాడు యుగంధర.
"ఏ నేరమూ చెయయ్లేదు. చేసిన నేరమలాల్ నిజం చెపప్డం."
"నేరం చెయయ్కపోతే శిక్ష ఎందుకు వేసాత్రు?"
అతను నిటూట్రిచ్ "మన దేశంలో పోలీసులు, వాళళ్ దరాయ్పుత్లు, కోరుట్లో విచారణ, జడీజ్ల తీరుప్ చాలా నాయ్యంగా, నిషప్క్షపాతంగా
ఉంటాయని నేను ఒపుప్కుంటాను. కాని ఒకొక్కక్పుప్డు ఎవరో అబదాధ్లు చెపప్డం వలోల్ లేక సాక్షయ్ం అపారథ్ం చేసుకోవడం వలోల్ నిరోద్షులని
శికిష్ంచడం జరగవచుచ్గా" అనాన్డు.
"ఎపుప్డనాన్ జరగవచుచ్ గాని సామానయ్ంగా జరగదు."
"అవును. సామానయ్ంగా జరగదని నేనూ ఒపుప్కుంటాను. కాని నా కుమారుడి విషయంలో జరిగింది."
"అటువంటపుప్డు నేను విదేశాల నుంచి తిరిగి రాగానే ననున్ ఎందుకు కలుసుకోలేదు?"
"మిమమ్లిన్ కలుసుకునాన్ మీరు అపుప్డేం చెయయ్గలరు? అపీప్లు చేశాము. అపీప్లు కొటిట్వేసి శిక్ష ఖాయపరిచారు. నా కొడుకు నిరోద్షి
అని మీరు ఎలా రుజువు చేయగలరు?"
"నిరోద్షి అని నిశచ్యంగా తెలిపే సాకాష్య్లు సంపాదిసేత్ ఆ రుజువులు చూపిసూత్ గవరన్ర కి దరఖాసుత్ పెటుట్కోవచుచ్!"
"నిజ