Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 36
36
²öOq $qjOqjë
"మీతో టెలిఫోనోల్ మాటాల్డనుకునాన్ను. కాని మీరూ, పోలీసులు కలిసి ననున్ పటుట్కోడానికి చాలా పెదద్ పనాన్గం పనాన్రు. అందువలల్
నేనే సవ్యంగా రావలసి వచిచ్ంది."
"ఊ" అనాన్డు యుగంధర.
PPP
"నాకు మీ మీద ఎటువంటి దేవ్షమూ లేదు. చాలా గౌరవం ఉంది. దోషులను శికిష్ంచడంలో, నిరోద్షులను రకిష్ంచడంలో మీకు మీరే
సాటి అని తెలుసు. రెండేళళ్ కిర్తం మీరు పర్భుతవ్ం పని మీద విదేశాలకు వెళిళ్ ఆరు నెలల పాటు అకక్డ ఉండిపోవడం నా దురదృషట్ం"
అనాన్డతను. యుగంధర మౌనంగా ఉండిపోయాడు.
"ఇంకో గంటో రెండు గంటలో మనలిన్ ఎవరూ డిసట్రబ్ చేయరనుకుంటాను. సావధానంగా మాటాల్డుకోవచుచ్గా!" యుగంధర తల
ఊపాడు.
"యుగంధర గారూ! ఎంతమంది పోలీసులు కాపలా ఉనాన్, ఎనిన్ రక్షణ ఏరాప్టుల్ చేసుకునాన్ ఓ మనిషిని చంపదలచుకుంటే ఆపడం
చాలా కషట్ం. ఓ వారం రోజులో, నెల రోజులో మహా అయితే ఒక సంవతస్రమో జాగర్తత్పడతారు. ఆ తరావ్త? మీరేమంటారు?" అడిగాడు
అతను చనువుగా.
చదువుకునన్వాడని ఉచాఛ్రణ బటిట్ తెలుసోత్ంది.
"హతయ్ చేయబోయే మనిషిని ముందే పటుట్కుంటే తపప్ లేకపోతే ఆ పర్మాదం ఉనన్ది" అనాన్డు యుగంధర.
"ఇపప్టికి ఇదద్రిన్ చంపాను - రిటయిరుడ్ సూపరింటెండు మాధవన నీ, పార్సికూయ్టర గోవిందసావ్మినీ. ఇంకా చాలామందిని హతయ్
చేయదలచుకునాన్