Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Página 35

35 ²öOq $qjOqjë మోగింది. రిసీవర అందుకునేందుకు యుగంధర చెయియ్ జాపాడు. తనలో తను నవువ్కునాన్డు. అది టెలిఫోను బెల కాదు తలుపుకునన్ కాలింగ బెల. చకచక వెళిళ్ తలుపు తీశాడు. "యుగంధర గారునాన్రా?" "యస!" "మీతో అయిదు నిమిషాలు మాటాల్డాలి." "ఇపుప్డు కాదు. రేపు రండి." "పీల్జ! చాలా అవసరంగా మాటాల్డాలి. ఎరర్ని గురుత్ ఉతత్రం గురించి మాటాల్డాలి." ఆ మాట వినగానే యుగంధర కి మతి పోయినటల్యింది. "సరే! రండి!" అనాన్డు వెనకిక్ తిరుగుతూ. ఆ వచిచ్న మనిషి గదిలో అడుగుపెటిట్ వెంటనే తలుపు మూసేశాడు. తలుపు మూసుకుంటునన్ చపుప్డు విని వెనకిక్ తిరిగాడు యుగంధర. "పీల్జ! తొందరపడి ఏమీ చెయయ్కండి. చేతులు పైకెతిత్ ఉంచండి" అనాన్డు ఆ మనిషి. అతని చేతిలో పిసోత్లునన్ది. సూటిగా యుగంధర ఛాతీకి గురి పెటాట్డు. "పీల్జ! మిమమ్లిన్ కాలచ్డం నాకు