Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 34

34 ²öOq $qjOqjë "అవును. అదే నేనూ అంటునన్ది. మనకంటే తెలివయినవాణణ్ని హంతకుడు ఇపప్టివరకూ రుజువు చేశాడు. మన కళళ్ముందు రాధని ఎతుత్కుపోయాడు. తరావ్త పదమ్పిర్యని ఎతుత్కుపోయాడు. గోవిందసావ్మిని హతయ్ చేశాడు. ఈ పనులనీన్ ఎందుకు చేసుత్నాన్డో ఊహించలేకుండా ఉనాన్ము. జైలు నుండి తపిప్ంచుకునన్ శివరాంకీ, ఈ హంతకుడికీ ఏమయినా సంబంధమునన్దో లేదో తెలియడం లేదు." "మనం ఏదయినా ఎతుత్వేసి ఆ హంతకుడి చేత తన ఆనవాలు బయట పెటిట్ంచాలి." "అదే ఆలోచిసుత్నాన్ను." అనాన్డు యుగంధర. అరగంట పచారుల్ చేసూత్ ఆలోచించాడు. ఆష టేర్ సిగరెట పీకలతో నిండిపోయింది. ఉనన్టుల్ండి కురీచ్లోంచి లేచి "అంతే! అలాగే చెయాయ్లి" అనాన్డు. "ఏం చెయాయ్లి?" అడిగాడు రాజు. యుగంధర చెపప్డం పార్రంభించాడు. 15 డిటెకిట్వ యుగంధర టెలిఫోను దగిగ్ర కూరుచ్నాన్డు. సాయంకాలం మళీళ్ ఫోను చేసాత్నని చెపాప్డు హంతకుడు. అయిదు గంటలయింది. ఆ ఫోను కోసం కాచుకునునాన్డు. తను యేరాప్టు చేసిన పర్కారం అనీన్ సకర్మంగా జరిగితే ఈసారి హంతకుడు చికిక్ తీరాలి. పోలీసు డిపార