33
²öOq $qjOqjë
14
ఫసుట్ పోసుట్లో వచిచ్న ఉతత్రాలు చూసుత్నాన్డు యుగంధర. కొంతమంది కల్యింటుల్ రాసిన ధనయ్వాదాల ఉతత్రాలు, ఓ పెళిళ్
ఇనివ్టేషన, పుసత్కాల షాపు వాళళ్ బిలుల్ చూసి అవతల పెటిట్ ఆఖరు కవరు చింపాడు. అందులోంచి తెలల్కాగితం బయటికి తీసి ఆశచ్రయ్ంతో
దానిన్ చూసి రాజుకిచిచ్ "నాకూ వచిచ్ంది" అనాన్డు.
రెండంగుళాల పొడుగు, ఒకటినన్ర అంగుళాల వెడలుప్ ఉనన్ తెలల్కాగితం. మధయ్ చినన్ ఎరర్ని గురుత్. ఇంకో కాగితం.
రాజు పళుళ్ బిగించి "వీడికెంత ధైరయ్ం!" అనాన్డు.
యుగంధర నవివ్ " ఇదీ ఒక విధంగా మంచిదే!" అనాన్డు.
"అవును. మన జోలికి వసేత్ పటుట్బడకుండా తపిప్ంచుకోలేడు" అని రాజు అంటూ ఉండగా టెలిఫోను మోగింది. యుగంధర రిసీవర
తీసుకునాన్డు.
"యుగంధర మీకు ఇవాళ పోసుట్లో ఒక ఉతత్రం వసుత్ంది. అందులో వార్సిన విషయాల గురించి బాగా ఆలోచించండి. మ