Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Página 32
32
²öOq $qjOqjë
అతను మళీళ్ నవివ్ "ననున్ గురుత్పటట్కుండా రాధని తీసుకువచాచ్ను. రాధని చూసుకునేందుకు నినున్ తీసుకువచాచ్ను" అనాన్డు.
పదమ్పిర్య నిపుప్లు కకుక్తూ అతనిన్ చూసి "ననున్ చంపదలుచుకుంటే ఆ పని తవ్రగా కానివవ్ండి" అనన్ది.
"నా మాట నువువ్ నమమ్డంలేదనన్ మాట. నీకు కానీ రాధకి కానీ ఎటువంటి హానీ చెయాయ్లనన్ ఉదేద్శం లేదు నాకు. రాతిర్ నీకు
భోజనం తెచిచ్పెటిట్న మా పనిమనిషిని చూసి రాధ దడుసుకుంది. ఒకటే ఏడుపు. అందుకని నినున్ తీసుకొచాచ్ను. రాధకి నీ దగిగ్ర చనువు
ఉనన్దని నాకు తెలుసు. సునీత కోసం అపుప్డపుప్డు నువువ్ వాళిళ్ంటికి వెళేళ్దానివి కదూ!" అనాన్డతను.
"ననూన్, రాధనీ ఇకక్డ ఎంత కాలం నిరబ్ంధించదలుచుకునాన్రు?"
"ఏమో! నాకే తెలియదు. నా పని పూరిత్ కాగానే మిమమ్లిన్ మీ యిళళ్కి పంపేసాత్ను."
"ఏమిటా పని?"
"ఇంకా కొంతమంది ఉనాన్రు. వాళళ్ని శికిష్ంచాల