Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 31
31
²öOq $qjOqjë
చూడటం లేదని నిశచ్యించుకుని చెటుట్ ఎకాక్డు. ఆ చెటుట్ ఆకుల మధయ్ కూరుచ్ంటే ఎవరికీ కనపడడు. అయిదు నిమిషాలే కూరుచ్నాన్డో,
గంటో గంటనన్రో కూరుచ్నాన్డో, ఎంతసేపు కాచుకునాన్డో మనం ఊహించలేము. గోవిందసావ్మి ఎందుకో కిటికీ దగగ్రికి వెళిళ్ బయిటికి
చూసుత్నన్పుప్డు గురి చూసి రైఫుల పేలిచ్ ఉంటాడు" అనాన్డు యుగంధర.
"ఈ వివరాలను బటిట్ హంతకుడి విషయం ఏమయినా ఊహించగలరా?" అడిగాడు ఐ.జి.
"కొనిన్ విషయాలు ఊహించవచుచ్. హంతకుడు సులభంగా చెటుట్ ఎకక్గలడు. మంచి దృషిట్ ఉండి ఉండాలి. కనుక వృదుధ్డు కాడు.
చాలా తెలివైనవాడనీ, ధైరయ్ం ఉనన్వాడనీ, తెగించినవాడనీ అనుకోవచుచ్.
"అతనిన్ వెంటనే పటుట్కునేందుకు మీరేమైనా సూచనలు ఇవవ్గలరా?" అడిగాడు కమీషనర.
యుగంధర నవివ్ "అంత సులభం కాదనుకుంటాను. హంతకుడు ఎనాన్ళళ్నించో ఈ హతయ్లకి ఏరాప్టుల్ చేసుకుంటునాన్డు.
గోవిందసావ్మి హతయ్ విషయంలో ఆ విషయం రుజువు అవుతోంది. ఆయన ఇంటికి పోలీసులు కాపలా ఉంటారనీ, ఇంటోల్ జొరబడి హతయ్