Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 30

30 ²öOq $qjOqjë "యేమో! గుండు చాలా దూరానిన్ంచి వచిచ్ ఉండాలి. అంతే చెపప్గలను!" అనాన్డు సరజ్న. రాజు, సవ్రాజయ్రావు గదిలోకి వచాచ్రు. అందరూ రాజు వైపు చూశారు. "యస సార! ఎవరో చెటుట్ ఎకిక్నటుల్ సప్షట్ంగా కనబడుతోంది. బూడుస్లు నొకిక్నటుల్ రెండుచోటల్ బెరడు చితికిపోయింది. ఈ కిటికీకి సరిగా ఎదురుగా కూరుచ్నేందుకు రెండు కొమమ్ల మధయ్ చోటునన్ది. హంతకుడు ఆ చెటుట్ ఎకిక్ రైఫుల తో కాలిచ్ వుండాలి" అనాన్డు రాజు. "అవును. రాతిర్ పదకొండునన్ర పార్ంతాల ఠప మని చపుప్డు వినిపించిందిట. గేటు దగగ్ర కాపలా ఉనన్ కానిసేట్బుల ఆ చపుప్డు ఇంటోల్ంచి రాలేదనీ, బైటనించి వచిచ్ందనీ తెలుసుకుని కారో, మోటార సైకిలో బాక ఫైర అయి ఉంటుందని అనుకునాన్డుట" చెపాప్డు ఏ.సి. "యేడవలేకపోయాడు. వెంటనే చూసి వుంటే చెటుట్ మీద కూరుచ్నన్ హంతకుడు దొరికేవాడు" అనాన్డు కమీషనర. "ఆ కానిసేట్బుల ని నిందించడం అనాయ్యం. గోవిందసావ్మి ఇంటోల్ ఉనాన్డని కానిసేట్బుల కి తెలుసు. వీ