Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Página 29

29 ²öOq $qjOqjë లోపలిన్ంచి యేడుపులు వినిపిసుత్నాన్యి. టెలిఫోన ఆగకుండా మోగుతోంది. పార్సికూయ్టర సేన్హితులు సంతాపం తెలియచెయయ్డానికి ఫోను చేసుత్నాన్రు. "డామిట! రిసీవర తీసి కిందపెటట్ండి!" అనాన్డు ఐ.జి. చాలా విసుగాగ్. "హతయ్ యెలా జరిగింది?" అడిగాడు యుగంధర. "ఇదద్రు పోలీసు కానిసేట్బులస్ గేటు వదద్, యిదద్రు మఫీట్లో గోవిందసావ్మి గది ముందు కాపలా ఉండగా యెలా ఈ హతయ్ జరిగిందని అడగండి. రేపు పతిర్కలోల్ అందరూ అడగపోయే పర్శన్ అదే?" అనాన్డు కమీషనర. యుగంధర మౌనంగా ఉండిపోయాడు. "మేడ మీది గదిలో కిటికీ దగిగ్ర గోవిందసావ్మి రకత్పుమడుగులో పడి ఉనాన్డు. తెలాల్రిన తరావ్త ఆయన భారయ్ కాఫీ ఇవవ్డానికి ఆయన గదిలోకి వెళిళ్నపుప్డు చూసింది. వెంటనే అందరీన్ లేపింది. మాకు ఫోన చేశారు" అనాన్డు కమీషనర. "నలు