TELUGU CHRISTIAN LYRICS | Page 55
55
ప్రలోకములో మముు చేరుికొిందువా - 2 || నాప్రియుడు ||
2. సుగ్ింధ ప్రిమళ్యల సువావసనా
ప్రిశుదుదలు కుమురిించు ఆరాధనా
షూలమిుతి సింఘమునే కోరుకొిందువా || నాప్రియుడు ||
3. ప్రభు యేసు నామమిందు విశ్వస్సించినా
ప్విత్రా రకతములో కడుగ్ బడుదువు
ప్రిశుదుధల విిందులో ఆనిందిింతువు || నాప్రియుడు ||
96
నాది నాది అింట వాదులాట నీకెిందుకు
ఏదినీది కాదు సత్యమిది ఎరుగ్ వెిందుకు
ఇహలోక ఆశ్ల్లిందుకు పైనుని వాటినే వెదుకు (2)
1. న్నని నీది అనుకునిది నేడు నీది కాకపోయెనే
నేడు నీకు ముిందునిది రేపు కానరాకపోవునే
క్షణకమైన వాటికొరకు ప్రాకులాట నీకెిందుకు
అక్షయ దైవ రాజయమే న్నలుచును తుదవరకు
2. నీదగ్గర ధనముింటే నీచుటి మనుషయలుింట్లరు
నీలోప్ల బలముింటే న్నను మా వాడన్న అింట్లరు
నీధనము నీబలగ్ిం నీ చావునాప్లేవు
త్ప్పకుిండ ఒక నాడు మటిిలోన కలుస్తతవు
3. నీకుని గొప్ప ఖ్యయతి న్ననుి రక్షించలేదు
నీ యెకక సింత్ నీతి శిక్షను త్పిపించలేదు
గ్డిడ పూవులాింటిదేగ్దా ఇలలోన నీదు జీవిత్ిం
యేసయయకు అరిపస్తత అవుతుిందిలే స్తరథకిం
Voice of Telugu Christian Lyrics