TELUGU CHRISTIAN LYRICS | Page 54

54 మారన్న నీ వాగాధనములన్నియు - నే నమిుస్తగెదను || నాజీవి || 2. ప్లువిధ శోధన, కషిములు - ఆవరిించు చుిండగా కలత్ చ్చిందుచుని నా హృదయమును - కదలకకాపాడుము || నాజీవి || 3. నీసన్నిధలో సింపూరుమైన - సింతోషము కలదు నీదు కుడి హసతములో న్నత్యముని - నాకు సుఖక్షేమమేగా || నాజీవి || 94 నా ప్రియ యేసు రాజ్వ = ఆదుకో ననెిపుడు శోధనలో వేదనలో = న్నను వీడి పోన్నయయకు 1. కలుష్టత్గు ఈ లోక౦ = కదిల్లను నా కనుిలలో మరణ శ్రీరపు మరులే = మెదిల్లను నా హ్రుదయములో కలవరిలో ఆదరి౦చు = ఆదరి౦చు = ఆదరి౦చు || నా ప్రియ || 2. మరచితి నీ వాగాదన౦ = సడల్లను నా విశ్వవస౦ శ్రమల ప్రవాహపు సుడులే = వడిగా నను పెనుగొనగా కలవరిలో ఆదరి౦చు = ఆదరి౦చు = ఆదరి౦చు || నా ప్రియ || 3. నేరము ల్లనోి నాపై = మోపెను ఆ అప్వాది తీరన్న పోరాటములో = దూరముగా ప్రుగిడితి కలవరిలో ఆదరి౦చు = ఆదరి౦చు = ఆదరి౦చు || నా ప్రియ || 95 నా ప్రియుడు నా స్తిహతుడు అతి మధురిం అతి కాింక్షనీయుడు దవళ్వరుుడు రత్ివరుుడు అత్డే నా ప్రియుిండు అత్డే నా స్తిహతుడు 1. ప్రభువా ప్ది వేళ్లో అతి సుిందరుడా ప్రిశుదుధల కొరకై వచుి చునాివా - 2 Voice of Telugu Christian Lyrics