TELUGU CHRISTIAN LYRICS | Page 127
127
3.వెనుక నుిండి త్న్నిింది ఒకరు - త్నముిందు న్నలచి నవివింది మరియకరు (2)
గేలిచేస్స నారు ప్రిహాస మాడినారు (2)
నోరుతరువ లేదాయె ప్రేమా...బదులు ప్లుక లేదాయె ప్రేమా
ఇది ఎవరి కోసమో.... ఈ జగ్తి కోసమే ఈ జనుల కోసమే... || స్సలువలో ||
232
సీయ్యను పాటలు సింతోషముగ్ పాడుచు సీయ్యను వెళ్ళాదము - 2
1. లోకాన శ్వశ్వతానిందమేమియు లేదన్న చ్చపెపను ప్రియుడేసు - 2
పిందవల్ల ఈ లోకింబునిందు కొింత్కాలమెనోి శ్రమలు - 2
2. ఐగుపుతను విడచినటి మీరు అరణయవాసులై ఈ ధరలో - 2
న్నత్యన్నవాసము లేదిలలోన - నేత్రాలు కానునుపై న్నలుపడి - 2
3. మారాను పోలిన చేదైన సథలముల దావరా పోవలస్సయునాినేమి - 2
నీ రక్షకుిండగు యేస్త నడుపును మారన్న త్నదు మాట నముు - 2
4. ఐగుపుత ఆశ్లన్నియు విడచి రింగుగ్ యేసున్న వెింబడిించి - 2
పాడైన కోరహ పాప్ింబుమాన్న విధేయులై విరాజిలుాడి - 2
5. ఆనిందమయ ప్రలోకింబు మనది అచిట నుిండి వచుినేసు - 2
సీయ్యను గీత్ము సింపుగ్ కలస్స పాడెదము ప్రభు యేసుకి జై -2
233
సుతతి స్సింహాసనాసీనుడా - యేసు రాజ్వ దివయతేజ
1. అదివతీయుడవు - ప్రిశుదుధడవు - అతి సుిందరుడవు నీవె ప్రభు
నీతి నాయయములు నీ - స్సింహాసనాధ్యరిం
కృపా సత్యములు నీ సన్నిధ్యనవరుతలు
2. బలియు అరపణ కోరవు నీవు- బలియైతివి నా దోషముకై
నా హృదయమే నీ - ప్రియమగు ఆలయిం
సుతతి యాగ్మునే చేసెద న్నరత్ిం
Voice of Telugu Christian Lyrics