TELUGU CHRISTIAN LYRICS | Page 126

126 ఐకయప్రచును త్ిండ్రితో యేసు రకతము 2. సమాధ్యన ప్రచును యేసు రకతము సమసయలన్ని తీరుిను యేసు రకతము యేసు రకతము ప్రభు యేసు రకతము సింపూరు శ్వింతిన్నచుిను యేసు రకతము 3. నీతి మింతులుగా చేయును యేసు రకతము ధురీితినింత్ బాపును యేసు రకతము యేసు రకతము ప్రభు యేసు రకతము న్నబింధన న్నలుపును యేసు రకతము 4. ర్యగ్ములను బాపును యేసు రకతము దురాత్ున్ పారద్రోలును యేసు రకతము యేసు రకతము ప్రభు యేసు రకతము శ్కిత బలము న్నచుిను యేసు రకతము 231 స్సలువలో స్తగిింది యాత్రా కరుణమయున్న దయగ్ల పాత్ర (2) ఇది ఎవరి కోసమో.... ఈ జగ్తి కోసమే ఈ జనుల కోసమే... || స్సలువలో || 1. పాలుగారు దేహముపైనా - పాపాతుుల కొరడాల్లనోి (2) నాటయమాడి నాయి నడి వీదిలో నడిపాయి (2) నోరుతరువ లేదాయె ప్రేమా...బదులు ప్లుక లేదాయె ప్రేమా ఇది ఎవరి కోసమో.... ఈ జగ్తి కోసమే ఈ జనుల కోసమే... || స్సలువలో || 2. చ్చళ్ళళమన్న కొటిిింది ఒకరు - ఆ మోముపైన ఊస్సింది మరియకరు బింతులాడి నారు భాదలను పెటిినారు (2) నోరుతరువ లేదాయె ప్రేమా...బదులు ప్లుక లేదాయె ప్రేమా ఇది ఎవరి కోసమో.... ఈ జగ్తి కోసమే ఈ జనుల కోసమే... || స్సలువలో || Voice of Telugu Christian Lyrics